స్వేతా బసు దారిలో మరో హీరోయిన్!?

స్వేతా బసు తరహాలో మరో హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడింది. ఇటీవల కాలంలో  ఈ తరహా వ్యాపారాన్ని నడిపిస్తున్న  సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.ఇటీవల యమున, కిన్నెర, భువనేశ్వరి లాంటి సీనియర్లతో పాటు… శ్వేతాబసు ప్రసాద్, జ్యోతి, లాంటి యంగ్ హీరోయిన్లు కూడా రైడింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తాజాగా మరో తెలుగు హీరోయిన్ సుకన్య సెక్స్ రాకెట్ నడుపుతూ అడ్డంగా బుక్కైంది  ఒకానొక సమయంలో హీరోయిన్ గా హవా చెలాయించి……… గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ చెన్నైలోని ఓ హోటల్ లో బ్రోతల్ కేసులో దొరికిపోయింది.

40641

బెంగాల్ కు చెందిన సుకన్య పెద్దరికం, అమ్మకొడుకు, కెప్టెన్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఇటీవల క్యారెక్టర్ ఆరిస్ట్ గా తెలుగులో శ్రీమంతుడు సినిమా లో కూడా చేసింది. కాగా.సుకన్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. ప్రస్తుత సంపాదన సరిపోక వ్యభిచార వృత్తిలోకి దిగిందని పోలీసులు చెబుతున్నారు.

వెండితెర పై జనం చేత చప్పట్లు కొట్టించుకున్న హీరోయిన్లు, మంచి నటులు ఇలాంటి వృత్తిలోకి దిగడానిక ిప్రధాన కారంణం విలాసమంతమైన జీవితం… అవును విలాస వంతమైన జీవితం కోసమే స్టార్లుగా వెలిగిన నటీమనులు ఇలాంటి చీకటి వ్యాపారాలను నడిపించడమో లేక తామే ఆ ఊబిలోకి దిగడమో చేస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం ప్రస్తుతం సుకన్య ది కూడా ఇదే పరిస్థితి.

Comments

comments

Share this post

scroll to top