ఒకప్పుడు టాప్ హీరోయిన్…ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి?…ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

“చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” సాంగ్ ఇప్పటికీ కాలేజ్ ఫేర్‌వెల్స్ లో, స్కూల్ ఆన్యూవల్ డేస్ లో ప్లే అవుతూనే ఉంది..అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన సాంగ్ అది…ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన “రక్షిత” ఆక్టింగ్ తో చాలా మందిని ఇంప్రెస్ చేసింది…ఒక పోలీస్ కమిషనర్ కూతురు గా సూపర్ గా ఆక్ట్ చేసింది…తరవాత “పెళ్ళాం ఊరెళితే” లో వేణు కి వైఫ్ గా, నిజం లాంటి నంది అవార్డ్ అందుకున్న మూవీ లో మహేష్ బాబు పక్కింటి అమ్మాయిగా, శివమని లో నగరాజున పక్కన, ఆంధ్రావాలా లో తారక్ సరసన, అందరివాడు లో కోడి కూర చిల్లుగారే అనిపించి, సినిమా కి ఎండ్ చెప్పేసింది…

rakshita

అప్పట్లో కుర్రాళ్ళ మనసు దోచేసుకున్న హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. గత కొన్ని రోజులుగా ఒబేసిటీ తో ఇబ్బంది పడుతూ చాలా లావుగా అయిపోయారు “రక్షిత”. మీరే చూడండి ఎలా ఉన్నారో!

rakshita-present-look

Comments

comments

Share this post

scroll to top