“తన తండ్రి చనిపోయినప్పుడు” మీడియా ఎంత చెత్తగా రాసిందో చెప్పి ఇంటర్వ్యూ లో ఏడ్చేసిన “జ్యోతి”..[VIDEO]

 “పెళ్ళాం ఊరెళ్తే” సినిమాలో చేశాను!…
అలా అని మీ పెళ్ళాం ఊరెళ్ళగానే నాకు ఫోన్ చేయమని కాదు!

ఈ మాటలు అనింది “జ్యోతి”…కొన్ని అలంటి పాత్రలు చేసింది అని చాలా మంది ఆమెని తప్పుగా చూస్తున్నారు…అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు!…కానీ అవి సినిమాల వరకే పరిమితం అంటుంది “జ్యోతి”…కాయిన్ కి రెండు ముఖాలు ఉంటాయి..కానీ మీరు నాలో ఒక సైడ్ మాత్రమే చూసారు..నా గురించి తెలియకుండా మాట్లాడకండి అంటుంది!…తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది పై అసభ్య పదజాలంతో కూడా ఫైర్ అయ్యింది!

ఆమె మాటలకి ఇంటర్వ్యూయర్ కూడా కంట తడి పెట్టేసుకుంది…ఈ సందర్బంగా మీడియా పై కూడా ఫైర్ అయ్యింది..తన తండ్రి చనిపోయినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే..సోషల్ మీడియాలో చాలా చెత్తగా రాసారు అంట!..ఇక అవి పట్టించుకోవడం మానేశా చెప్పేసింది!…ఇంకా ఏమేం చెప్పిందో చూడండి ఇంటర్వ్యూ లో

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top