బస్సు లో వెళ్తుంటే…ఆ అమ్మాయికి ఎలాంటి సంఘటన ఎదురైందో తెలుసా.? సడన్ బ్రేక్ వేసినప్పుడు ఓ అబ్బాయి.!

స్త్రీని దేవతగా పూజించే సమాజం మనది. .ఒక పురుషుడి జీవితంలో  స్త్రీ అమ్మగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా,కూతురుగా ఇలా అనేక పాత్రలు పోషిస్తుంది అని మనం చెప్పుకుంటాం..కానీ అదే విధంగా ఒక అబ్బాయి కూడా తండ్రిగా ,కొడుకుగా,స్నేహితుడిగా,భర్తగా తను కూడా అనేక పాత్రలు పోషిస్తాడు కదా ఈ యాంగిల్ మనం ఎందుకు ఆలోచించలేదు..ఇదొక్కటే కాదు చిన్నప్పటి నుండి కూడా అమ్మాయి,అబ్బాయి పెంపకంలో ఎన్నో తేడాలు చూపిస్తాం..ప్రతిదీ కూడా అమ్మాయి బలహీనురాలు,అబ్బాయి బలవంతుడుగా ఉండాలి అనేదే మన మాటల సారాంశం అవుతుంది.

ఉదాహరణకు ఒక అమ్మాయకి దెబ్బతగిలి ఏడిస్తే ఊరుకోబెడతాం.అదే అబ్బాయి ఏడిస్తే ఆడపిల్లలా ఆ ఏడుపేంట్రా అంటాం…అంటే అబ్బాయికి బాద ఉండదా..ఏడవకూడదా..తన బాదని ఎలా పొగొట్టుకుంటాడు..ఇలాంటి మాటల వల్లే నేను ఏడవకూడదు..ఏడిపించాలి అని మనం చిన్నప్పటి నుండి ఇండైరెక్ట్గా నేర్పినవారిమవుతాం..అలా కాకుండా తన బాదని నలుగురితో పంచుకునేలా చేసి,అమ్మాయిలను ఏడిపించకూడదు అని ఎవరమైనా నేర్పుతామా…ఇలా ఈ రెండు విషయాలే కాదు అబ్బాయిల వైపు నుండి మనం ఆలోచించలేని కొన్ని విషయాలను ఒక అమ్మాయి వీడియోలో తన మాటల  రూపంలో మనల్ని క్వశ్చన్ చేసింది..ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది..ఆ వీడియోలో ఆ అమ్మాయి ఏం చెప్పిందో చూడండి..చూసాకా మీకేమనిపించింది..ఆ అమ్మాయి మాటలు కరెక్టే అనిపిస్తున్నాయా….

watch video here:

Darling Shwetha

Men are not always Men!!! Akkineni Nagarjuna Pawanism Allu Arjun Vijay Deverakonda Mirchi RJ Hemant Mirchi RJ Sameer Mirchi Kiran Mirchi Siva Mirchi Mayagadu Prem Avi Mirchi RJ Mirchi Rj Bezawada Basha Radio Mirchi Telugu

Posted by Mirchi RJ Darling Swetha on Saturday, 20 January 2018

అలాగే వాలెంటైన్స్ డే గురించి కూడా ఏం చెప్పిందో చూడండి!

Watch video here:

Happy Valentine's day!! 'PANI CHEYYANDI, FALITHAM ASINCHAKANDI' Mirchi RJBhargavi Mirchi RJ Hemant Mirchi RJ Smilyswathi Mirchi RJ Sameer Vijay Devarakonda Pawan Kalyan Allu Arjun Fans Club Akkineni Nagarjuna

Posted by Mirchi RJ Darling Swetha on Tuesday, 6 February 2018

Comments

comments

Share this post

scroll to top