బంగ్లాతో సెమి ఫైనల్ కి ముందు చేదు వార్త..! ఆ బీసీసీఐ వ్యక్తి మరణించారు..!

బీసీసీఐ మాజీ కోశాధికారి, “జ్యోతి బాజపాయ్” బుధవారం కాన్పూర్ లో మరణించారు. ఆయన వయసు 80 . గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీసీసీఐ లో జాయింట్ సెక్రటరీ గా కూడా పని చేసారు ఆయన. కాన్పూర్ స్టేడియం లో మ్యాచ్ లు జరగడానికి కారణం ఈయనే అంట. ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ ” బాజ్పాయి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోతారు. క్రికెట్ రంగంలో ఆయన సేవ మరచిపోలేము. ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించారు ఆయన” అన్నారు. ఐపీఎల్ కమిషనేర్ మాట్లాడుతూ “క్రికెట్ కి ఇది పెద్ద లాస్” అని పేర్కొన్నారు!

Comments

comments

Share this post

scroll to top