ఓంకార్ ఆట డాన్స్ టాలెంట్ షో ఫేమ్ భరత్..ఆత్మహత్య !

ఓంకార్ ఆట ఫేమ్ భరత్..ఆత్మహత్య చేసుకున్నాడు. హైద్రాబాద్ మోతీ నగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు భరత్. ఓంకార్ ఆట ప్రోగ్రామ్  భరత్ కు మంచి పేరును తీసుకొచ్చింది. మనిషి కాస్త లావుగా  ఉన్నప్పటికీ డాన్స్ లో మాత్రం అదరగొట్టేవాడు… అంత మంచి టాలెంట్ ఉన్న డాన్సర్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం మాత్రం బాధాకరం. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు.

Watch Video:

Sontintlo uresukoni chanipoyina #Aata famr #Bharath

Posted by Chantigadu on Saturday, December 19, 2015

Comments

comments

Share this post

scroll to top