ఈ టీవీ 9 యాంకర్ చేసిన ఓవర్ ఆక్షన్ కి ఎలా తిడుతున్నారో తెలుసా.? బైక్ మీద నుండి పడిపోయిన వ్యక్తిని.?

ప్రకాశం బ్యారేజ్..ఉదయాన్నే పొగమంచు..అది కూడా ఎక్కడో కులుమనాలి లాంటి ప్రాంతాల్లో ఉండేలా దట్టమైన పొగమంచు..అందులో కూడా జనాలు వారి ఉరుకుల పరుగుల  జీవితాన్ని ప్రారంభిస్తున్నారు..అదే పొగమంచుని,వాతావరణాన్ని ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తుంది..సడన్ గా కెమెరా రోడ్ పై జనం మీదకి వెళ్లింది..అంతే ఢమాల్… జర్రున జారి పడ్డారు ఇద్దరు..అప్పటివరకు హుషారుగా రిపోర్టింగ్ చేసిన రిపోర్టర్..వారిద్దరు పడ్డాక కూడా అంతే హుషారుగా రిపోర్టింగ్ ని కంటిన్యూ చేస్తూ… చెప్పండి మీకెలా అనిపిస్తుంది..ఇది మీరు రెగ్యులర్ గా వాడే బండేనా..అయినా అలా ఎలా పడ్డారు అంటే ప్రశ్నల పరంపర కొనసాగించింది..

అమ్మా,మహాతల్లి కిందపడిన వాడి దగ్గరికెళ్లి ,చెప్పండి మీకెలా అనిపిస్తుంది అంటే…వాడేం సమాధానం చెప్తాడు తల్లీ..అతనేం సమాధానం చెప్పాడో కాని ఈ మెమె క్రియేట్ చేసిన వారు మాత్రం కరెక్ట్ గా క్రియేట్ చేశారు.ఇక కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా..

watch video here:

https://www.facebook.com/Allin1mems/videos/151828458827443/

Comments

comments

Share this post

scroll to top