వర్మ “జీఎస్టీ” హీరోయిన్ “మియా మాల్కోవా” గురించి ఈ 5 షాకింగ్ నిజాలు మీకు తెలుసా.? పోర్న్ స్టార్ ఎలా అయ్యిందంటే.?

మియా మాల్కోవా నిన్న మొన్నటివరకూ ఈ పేరు ఎవరికీ తెలీదు..కానీ ఇప్పుడు పొద్దున లేచినదగ్గరి నుండి రాత్రి పడుకునే వరకూ మీడియా లో ఈమె గురించిన వార్తలే,సోషల్ మీడియాలో ఈమె గురించిన ఫోటోలు,పోస్టులే..అంతా రాంగోపాల్  వర్మ తీసిన గాడ్,సెక్స్ అండ్ ట్రూత్ పుణ్యమే…నేను తీసిన GST ..సెక్స్ పట్ల మియా మాల్కోవా స్వగతం అంటూ వర్మ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నారు..ఇంతగా హల్ చల్  చేస్తున్న మియా గురించి నెట్లో సెర్చింగ్ కూడా ఎక్కువే ఉంటుంది మరీ.గత మూడు నెలల కాలంలో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది మియా గురించే..ఈ విషయం స్వయంగా వర్మే పోస్ట్ చేశాడు… .

మియా ఫాలోయింగ్‌
ట్విట్టర్‌లో: 4.19 లక్షలు
ఇన్‌స్టాగ్రామ్‌లో: 13 లక్షలు
పుట్టింది: 1 జూలై, 1992లో (ప్రస్తుతం 25 ఏళ్లు)
పెరిగింది: పామ్‌ స్ర్పింగ్స్‌, క్యాలిఫో ర్నియాలో (అమెరికా)
బరువెంత: 55 కిలోలు (కొంచెం అటూ ఇటుగా)
హైట్‌ ఎంత: 5 అడుగుల 7అంగుళాలు… ఆమె గురించిన మరిన్ని వివరాలు….

మియా మాల్కొవాకి ఉన్న ఇతర పేర్లు..

మియా బ్లిస్‌, మాడిసన్‌ స్వాన్‌, మెలిస్సా అన్నా మౌంటైన్‌, మెలిస్సా అన్నా ముర్రే, జెస్సికా.. జర్మన్‌, ఐరిష్‌, ఫ్రెంచ్‌, కెనడియన్‌ ఇలా అనేక దేశాల మూలాలు వాళ్ల మియా ఫ్యామిలిలో ఉన్నాయట..

పోర్న్ స్టార్ గా మారిందిలా..

ఆమె నటించిన తొలి శృంగార చిత్రం విడుదలయ్యే ముందు వరకూ సిజ్లర్‌ అనే రెస్టారెంట్‌లో వీకెండ్స్‌ వెయిటర్‌గా పని చేశారు. పోర్నోగ్రఫీలో క్లిక్‌ అయితే నెక్ట్స్‌ డే జాబ్‌ మానేద్దాం లేదంటే కంటిన్యూ అవుదామనుకున్నా రట. కానీ, తొలి చిత్రం విడుదలైన తర్వాత మియాకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. తక్కువ కాలంలోనే పోర్న్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 12 ఏళ్ల వయసులో మియా తొలిసారి పోర్న్‌ ఫిల్మ్‌ చూశారు. 19 ఏళ్ల వయసులో పోర్న్‌ ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రంగం పట్ల ఆమె ఆకర్షితురాలు కావడానికి కారణం నటాషా మాల్కోవా (మియా స్నేహితురాలు, శృంగార చిత్రాల నటి).  రెండో తరగతి నుంచి స్నేహితులు. పోర్న్‌ ఫిల్మ్స్‌లో నటిస్తే ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయో మియాకు వివరించి, ఇందులోకి తీసుకొచ్చిన ఘనత నటాషాదే..

కుటుంబం ,వివాహం…

మియా తల్లిదండ్రలు గురించి తెలియదు కానీ మియా సోదరుడు జస్టిన్‌ హంట్‌ కూడా పోర్న్ సినిమాల నటుడే. శృంగార చిత్రాల్లో నటనను మియా వృత్తిగా ఎంచుకున్న ఏడాది తర్వాత జస్టిన్‌ అదే దారిలోకి వచ్చాడు. అతను శృంగార చిత్రాల్లో నటిస్తున్న సంగతిని ముందు బయటపెట్టింది మియానే. శృంగార చిత్రాల్లో నటించడం మొదలుపెట్టిన రెండేళ్లకు అంటే తనకు 21 ఏళ్ల వయసులో మియా పెళ్లి చేసుకుంది.మియా భర్త పేరు… డానీ మౌంటైన్‌.  డానీ కూడా శృంగార చిత్రాల నటుడే. . అంతకు ముందు మరో శృంగార తార ఈవ్‌ ఏంజెలినాను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశారు.మియాతో అతనికి రెండో పెళ్లి.డానీతో విడిపోయినట్టు మియా ఈ మధ్యే ఒక ట్వీట్ చేసింది..సో ప్రస్తుతం మియాకి డానీ మాజీ భర్త అన్నమాట.
ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంది.
ఖాళీ సమయాల్లో మియా ఎక్కువగా ఇంట్లోనే ఉంటుందట. రొమాంటిక్‌ నవలలు చదవడం, వీడియో గేమ్స్‌ ఆడడం ఆమె హాబీలు. అప్పుడప్పుడూ ఇతరుల పోర్న్‌ ఫిల్మ్స్‌ కూడా చూస్తారట… అందులో నటించిన అబ్బాయిల కోసం! పెళ్లికి ముందు, అసలు ఈ మాటకు వస్తే పోర్నోగ్రఫీలోకి రాకముందు బాయ్‌ ఫ్రెండ్స్‌తో చాలాసార్లు శృంగారంలో పాల్గొన్నానని మియా స్పష్టం చేసింది. ‘‘ఎవరితోనైనా నేను శృంగారంలో పాల్గొనడానికి సిద్ధమే. ఈ రంగంలో ఉన్నందుకు నేనేమీ సిగ్గు పడడం లేదు. నాకు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉంది. వీలైనంత కాలం శృంగార చిత్రాల్లో నటించాలనుంది. ఇందులో ఎంతో ఆనందం ఉంది. పోర్న్‌ ఫిల్మ్స్‌ వదిలేయాలని అనుకోవడం లేదు. మరో ఉద్యోగంలో నన్ను నేను ఊహించుకోలేను. మెయిన్‌ స్ట్రీమ్‌ చిత్రాలపై నాకు ఆసక్తి లేదు. ఐ లవ్‌ పోర్న్‌’’ – ఇవి ఐదేళ్ల క్రితం మియా మాటలు. అప్పుడు చెప్పినట్టుగానే ఆమె ఇంకా శృంగార చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పట్లో నటించడం మానేసే ఆలోచన కూడా ఆమెలో ఉన్నట్టు కనిపించడం లేదు.దానికి ఉదాహరణే GST…

Comments

comments

Share this post

scroll to top