ఒక్క రోజులో ఆమె డాన్స్ ను 31 లక్షల మంది చూసారు..! అంత ఫిదా అయ్యేలా ఏ పాటకు డాన్స్ చేసింది.?

అవును నిజ‌మే మ‌రి. టాలెంట్ అనేది ఎవ‌రి సొత్తు కాదు. ఎవ‌రి టాలెంట్ వారికి ఉంటుంది. అది ఎందులో అయినా కావ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా నేటి త‌రుణంలో సోష‌ల్ మీడియా జ‌నాల‌కు చాలా ద‌గ్గ‌ర అయింది క‌దా. దీంతో టాలెంట్ ఉన్న వారు త‌మ ప్ర‌తిభ‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చూపించుకుంటున్నారు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ టాలెంటెడ్ యువ‌తి గురించే. ఆమె మూడు పాట‌ల‌కు అదిరిపోయే రీతిలో స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు వేసింది. అప్ప‌డు తీసిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇంకేముందీ నెటిజ‌న్లు ఆ యువ‌తి డ్యాన్సుకు ఫిదా అయ్యారు.

watch video here:

చూశారుగా… పైన వీడియోలో ఓ యువ‌తి డ్యాన్స్ వేసింది. స‌న్నీ లియోన్ డ్యాన్స్ చేసిన లైలా మె లైలా పాట‌తోపాటు నాచేంగే సారీ రాత్, రాధా అనే మ‌రో రెండు పాట‌ల‌కు కూడా నాన్‌స్టాప్‌గా డ్యాన్స్ వేసింది. వీడియో 2 నిమిషాలు అయిన‌ప్ప‌టికీ ఇప్పుడీ వీడియో జ‌నాల‌కు బాగా న‌చ్చేసింది. దీంతో వారు ఆ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఈ క్ర‌మంలోనూ ఈ వీడియోను ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 31 ల‌క్ష‌ల మందికి పైగా చూశారు. కొన్ని ల‌క్ష‌ల మంది ఈ వీడియోను షేర్ చేశారు. దానికి లైక్‌లు కొడుతూ కామెంట్లు చేస్తున్నారు.

అవును మ‌రి. పైనే చెప్పాం క‌దా. టాలెంట్ ఉంటే ఎవ‌రినీ ఆప‌త‌రం కాదు. సోష‌ల్ మీడియా ఎలాగూ ఉంది క‌దా. దీంతో ఎవ‌రైనా ఆ వేదిక‌గా త‌మ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవ‌చ్చు. నేటి త‌రుణంలో అనేక మంది ఈ వేదిక‌ను ఆదాయ మంత్రంగా కూడా మ‌లుచుకుంటున్నారు. సో… మీలో ఏదైనా టాలెంట్ ఉంటే.. దాన్ని ప్రూవ్ చేసేందుకు సిద్ధ‌మ‌వండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top