ఆధార్ కార్డు ఉంటె RS.1,50,000 మీ సొంతం, ఎలాగో తెలుసా..?

AP2TG Staff

ఆధార్ కార్డు ఉంటె RS.1,50,000 వస్తాయా? ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఆధార్ కార్డు ఉంటె మీరు RS.1,50,000 వరకు మీ బ్యాంకు లో లోన్ తీసుకోవచ్చు, ముఖ్యంగా యువత కోసమే ఒక కొత్త స్కీం ని ప్రవేశపెట్టింది బీజేపీ.

స్కిల్ డెవలప్మెంట్ స్కీం ద్వారా లోన్ ఇస్తున్న మోడీ గారు, ఆధార్ కార్డు ఉంటె చాలు 1.5 లక్షల రూపాయిల లోన్ పొందవచ్చు, అవును కేవలం ఆధార్ కార్డు ఉంటె RS.1.5L లోన్ గా పొందవచ్చు, ఈ స్కీం యువతని దృష్టిలో పెట్టుకొని మొదలుపెట్టారు మోడీ సర్కార్. వివరాల్లోకెళితే, నిరుద్యోగులుగా ఉన్న యువత కు ప్రోత్సాహం ఇవ్వడం కోసం వారికి RS.1.5L వరకు లోన్ ని ఇవ్వాలని భారత గవర్నమెంట్ భావించింది.

కేవలం ఆధార్ కార్డు ఏ సరిపోతుందా?

ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ ఉంటె చాలు. మీ బ్యాంకు కి వెళ్లి ఈ స్కీం యొక్క వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు, కేవలం మీరు చేయాలనుకుంటున్న కోర్స్/వ్యాపారం కు మాత్రమే ఈ డబ్బులు తీసుకోగలరని సమాచారం, గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, అన్నీ బ్యాంక్స్ లో ఈ స్కీం గురుంచి మీరు వివరాలు సేకరించి, వాళ్ళు ఇచ్చే ఫారం నింపి లోన్ కి అప్లై చెయ్యొచ్చు.

ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి లోన్ ఇచ్చాడు.!

అయితే ఈ స్కీం ద్వారా యువత లో సగం మందికి పైగా మోడీ తన వైపుకి తిప్పుకున్నారనే చెప్పాలి, ప్రతిపక్షాలు మాత్రం ఈ స్కీం పైన నెగటివ్ గా కామెంట్స్ చెయ్యడం మొదలెట్టారు, ప్రతిపక్షాలను ఎదురుకొనేందుకు అధికార పక్షం అయిన బీజేపీ కూడా అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి పెరగడం తో ఇక రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల మధ్య మాటల పోరు, కార్యకర్తల మధ్య పోరు తప్పేతట్లు లేదు. ఈ సారి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అవుతారా, లేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేక ఎప్పటి నుండో వినిపిస్తున్న థర్డ్ ఫ్రంట్( దేశ వ్యాప్తంగా ఉన్న స్థానిక పార్టీలు ) గెలుస్తుందా అనే విషయం 2019 ఎండ కాలం ముగిసే లోపు తెలిసిపోతుంది.

Comments

comments