A.R రెహమాన్ కొడుకు తెలుగులో తొలిసారిగా పాడిన పాట..ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కొడుకు.

స్వరాల మాంత్రికుడు, అస్కార్ అవార్డ్  గ్రహీత A.R రెహమాన్ కొడుకు A.R అమీన్ తొలిసారిగా తెలుగులో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో  కొత్తకొత్త భాష అనే పాట పాడాడు..ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. ఈ సినిమాను హీరో అక్కినేని నాగార్జున మ్యాట్రిక్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు , అంతే కాదు ఈ సినిమాలో నాగ్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. జై చిరంజీవ, దూకుడు,రోబో సినిమాల్లో బాలనటిగా చేసిన శ్రియా శర్మ ఈ సినిమాలో హారోయిన్ గా నటిస్తుంది.

అమీన్ గతంలోనే ఓకే బంగారం సినిమాలో ఓ పల్లవిని పాడారు. మరో విశేషం ఎంటంటే ఈ సినిమాకు కోటి తనయుడు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Watch A.R. Rahman’s Son A.R. Ameen  Debut  Full Song: 

 

Comments

comments

Share this post

scroll to top