వీడెవండి బాబు… మూడూ ఇంటూ రెండూ మొత్తం ఆరు(3*2 =6) ముడులేసి మొనగాడయ్యాడు

వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా..? అని నాగార్జున నెత్తి నోరు కొట్టుకున్నా.. మనోడు వినలేదు సరి కదా ఏకంగా ఎట్ ఏ టైమ్ ఒకే వేదికపై ఇద్దరితో లగ్గం చేసుకున్నాడు. మూడూ ఇంటూ రెండూ మొత్తం ఆరు(3*2 =6)  ముడులేసి మొనగాడయ్యాడు. ఒక్కరితో వేగడం కష్టం రా బాబోయ్ అని చాలా మంది అనుకుంటువటే.. ఈ హీరో మాత్రం డబుల్ ధమాకా అంటూ ఇద్దరమ్మాయిలను తన భార్యలుగా చేసుకున్నాడు.

అసలు విషయంలోకి వస్తే… మనోడి పేరు రమేష్ ఖమ్మం జిల్లా వాసి.. ఒకరికి తెలియకుండా ఒకరితో అంటే టోటల్ గా ఇద్దరితో సహజీవనం చేసాడు మనోడు. అసలు మ్యాటర్ ఇరు కుటుంబాలకు, కుటుంబ పెద్దలకు తెలియడంతో… అతనిని కులం నుండి వెలివేయాలని పెద్దలు నిశ్చయించారు. కానీ ఇద్దర్ని చేసుకుంటానని రమేష్ చెప్పడం , దానికి ఇద్దరమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో.. మనోడు పెళ్లి కొడుకయ్యాడు. ఓకే పెళ్లి మండపం పై ఇద్దర్ని మనువాడాడు.!

Watch Video:( Wait  For 3 Seconds For Buffering):

 

ఆరు మూళ్లేశాడు.

Posted by Chantigadu on Tuesday, September 1, 2015

CLICK: బస్ లో అమ్మాయిల వెనక చేరి ఇలాంటి కాట్రే పనులు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా?

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top