బస్ లో కాట్రాజ్ పనులు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.

అది సిటీ బస్.. ఫుల్ రష్ గా ఉంది చాలా మంది నిలబడ్డారు. ఆ ఇద్దరమ్మాయిలకు కూడా సీటు దొరకలేదు. దాంతో వారు కూడా నిలబడ్డారు. వీరి వెనుకనే ఓ పోకిరి వెధవ కూడా నిల్చునున్నాడు. బస్ మూవ్ అవుతుంటే  వికృత చేష్టలు చేయడం స్టార్ట్ చేశాడు. తన ముందు  నిల్చున్న అమ్మాయిని అదే పనిగా గుద్దడం స్టార్ట్ చేశాడు. చాలా సార్లు ఇలాగే రిపీట్ చేశాడు. ఏం చేయాలో పాలుపోని ఆ అమ్మాయి తన ముందున్న అమ్మాయి ఇచ్చిన సలహాను ఫాలో అయ్యింది. ప్లాన్ వర్కవుట్ అయ్యింది. బాక్స్ బద్దలయ్యింది. ఆ పోకిరీకి బుద్దొచ్చింది. మరీ మన సిటీ బస్ లలో కూడా ఇలాంటి డాష్ రాజాలు చాలా మందే ఉంటారు. మీరూ ఒకంట కనిపెడుతుండండి. ఆ సొదరి చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top