కాళ్లే అతనికి చేతులు.

అతనికి రెండు చేతులు లేవు. అయినా అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. అందరితో పాటు అతనికి విస్తరి పరిచారు. ఆ విస్తరిలో అన్నం , పప్పు వడ్డించారు. అతని ముందు ఓ గ్లాస్ ఉంచి దాంట్లో తాగడానికి నీళ్లు కూడా పోశారు. ఇక అందరూ తినడం స్టార్ట్ చేశారు. అందరిలాగా అన్నం , కూర కలుపుకోడానికి అతనికి చేతులు లేవు ..అయినా అతడు ఎవ్వరి సహాయం తీసుకోలేదు. తన కాలినే చేతిగా ఉపయోగించాడు. కాలితోనే అన్నం కలిపి ముద్దలుగా చేసుకొని తిన్నాడు, నీళ్ల గ్లాస్ ను కూడా అదే కాలితో తీసుకొని తాగాడు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top