ఈ 9 మంది 2017 నంది అవార్డ్స్ విన్నర్స్ అంట..! చూస్తే నవ్వాపుకోలేరు..! 3 వ ది హైలైట్!

నిత్య జీవితంలో ఒక్కొక్క‌రికి జ‌రిగే సంఘ‌ట‌న‌లు ఒక్కో ర‌కంగా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రికి రోజూ ఒకేలా జ‌ర‌గాల‌ని రూల్ ఏమీ లేదు క‌దా. ఈ క్ర‌మంలోనే మ‌నకు రోజువారీ కార్య‌క్ర‌మాల్లో అనేక మంది తార‌స ప‌డుతుంటారు. అనేక ఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం మ‌న‌కు న‌వ్వును తెప్పిస్తాయి. కింద ఇచ్చిన‌వి కూడా స‌రిగ్గా అలాంటి ఫొటోలే. వీటిని ప‌లు సంద‌ర్భాల్లో తీశారు. అనంత‌రం సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడీ ఫొటోలు నెట్‌లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. కావాలంటే కింద ఇచ్చిన‌ ఆ ఫ‌న్నీ ఫొటోల‌పై మీరూ ఓ లుక్కేయ‌వ‌చ్చు. మ‌రి ఆ ఫొటోల‌ను ఇప్పుడు చూద్దామా..!

1. ఈ ట్రెయిన్ డ్రైవ‌ర్ ఆపుతాడా. ఎందుకైనా మంచిది చేయి చూపిస్తే బెట‌ర్‌.

2. అరెరె.. వ‌ర్షం ప‌డుతుందే.. అయితేనేం గొడుగు ఉందిగా.. ఇక మొక్క‌ల‌కు నీరు పెట్ట‌వ‌చ్చు.

3. నాకు బెంచీ ఉంది.. మ‌రి నా పొట్ట‌కు..? అందుకే ఈ సెట‌ప్‌.

4. ఏం చేయాలి.. బెంచీ లేదు.. నాకు ఇదే గ‌తి.

5. ఎస్‌.. ఇలా చేస్తే.. ఏసీ కూడా అవ‌స‌రం లేదు. కానీ బాబూ.. గ‌డ్డ క‌ట్టిపోతావేమో చూస్కో.

6. ఎవ‌డ్రా నాకు తెలివిలేదు అన్న‌ది. చూశారా.. ప‌నిచేయ‌ని గ‌డియారాన్ని ఎలా ప‌నిచేయిస్తున్నానో.

7. బైక్ పార్క్ చేయ‌డం, దిగ‌డం, ఏటీఎంలోకి వెళ్ల‌డం.. టైం వేస్ట్‌. నేనెప్పుడూ ఏటీఎంలో డ‌బ్బులు ఇలాగే తీస్తా.

8. ఏం చేయాలి.. ఉల్లిపాయ‌లు కోస్తే క‌ళ్లు మండుతున్నాయి మ‌రి. క‌నుక త‌ప్ప‌లేదు ఈ సెట‌ప్‌.

9. దిండు లేదు.. కాబ‌ట్టి ఇది త‌ప్ప‌లేదు. అయినా అది ఏమ‌నుకోదులే.

Comments

comments

Share this post

scroll to top