ఆ 8 ప్లేసుల్లో సెల్ఫీలు తీసుకోవొద్దు.

అరె బేటా సెల్ఫీ లేలేరే అంటూ యువత అంతా సెల్పీల బాటపడుతుంటే…. రష్యా ప్రభుత్వం మాత్రం కొత్త కండీషన్స్ పెట్టింది. ఆ 8 స్థలాల్లో సెల్పీలకు చెల్లు చీటీ పెట్టండీ అంటూ  సరికొత్త ప్రచారానికి తెర లేపింది.  పోస్టర్లు, వీడియోలతో డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్ చేస్తోంది .  అరె బేటా ఆ స్థలాల్లో సెల్పీ నై చల్తా అంటూ ఇప్పటికిప్పుడు యువత మారతారా? అనేది అనుమానమే.

ఈ 8 స్థలాల్లో సెల్పీ వద్దు.

 • 1. క్రూర జంతువుల ముందు (సెల్ఫీ)
  2. బాంబులు, గన్స్ లాంటివి చేతిలో పట్టుకుని (సెల్ఫీ)
  3. రైలు పట్టాలపై రైలు వస్తున్నప్పుడు (సెల్ఫీ)
  4. బోట్లు, పడవల చివరన (సెల్ఫీ)
  5. బిల్డింగ్ ల పైన వేలాడుతూ (సెల్ఫీ)
  6. కదిలే బస్సులు కార్ల ముందు (సెల్ఫీ)
  7. కొండలు పర్వత శిఖరాల చివరన నిలబడి (సెల్ఫీ)
  8. వర్షంలో (సెల్ఫీ)

 

 • no selfie

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top