ధృవ సినిమాలో….నెంబర్ “8” మీనింగ్ ఇదే.! (Watch Video…ధృవ క్లైమాక్స్)

రామ్ చరణ్, రకుల్ జంటగా…సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ధృవ. టైటిల్ లో “ధ” అనే అక్షరం మీదు “8” అనే నెంబర్ ను ఉంచడం సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తించింది. దానికి తోడు దర్శకుడు కూడా “8” కు సినిమాకు లింక్ ఉందని చెప్పడంతో…చాలా మంది అసలు ధృవకు 8 కు మద్య ఉన్న సంబంధం  ఏంటో తెలుసుకుందామనే   ధియేటర్స్ కు వెళ్లారు.

ఆ లింకేంటో తెలుసుకుందాం:

8= అష్టదిగ్భంధనం…అంటే శత్రువును తుదముట్టించే ముందు ఎనమిది దిక్కుల నుండి  రౌండప్ చేయాలి. పారిపోడానికి ఆస్కారం లేకుండా చేయాలి.

ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్ ..విలన్ అరవింద్ స్వామిని…అన్ని విధాలుగా రౌండప్ చేస్తాడు. కాకపోతే దిక్కుల ప్రకారంగా కాకుండా….విలన్ ఎదిగిన క్రమాన్ని ఒక్కొక్కటిగా దెబ్బతీస్తాడు.

  1. కీర్తి:    ఓ గొప్ప సైంటిస్ట్ గా సమాజంలో గౌరవింపబడే వ్యక్తిని అదే సమాజం చేత ఛీ కొట్టిస్తాడు.
  2. మేధస్సు: ఇతరుల ఆవిష్కరణలను తన ఆవిష్కరణలుగా పేటెంట్ హక్కులు పొందాడని తెలియజేస్తాడు.
  3. బలం: తన బలాన్నంతా..నిర్వీర్యం చేసి……
  4. ఎమోషన్: కన్న తండ్రినే చంపాలని చూసిన అతడి చర్యను తెలియజేస్తూ….
  5. ధైర్యం: నాకు ఎదురెవడు అనే ధైర్యాన్ని ఎదురించడం…….
  6. డబ్బు: ఓ డీల్ కోసం…అంతా రెడీ చేసుకున్న డబ్బును సమయానికి అందకుండా అడ్డుకోవడం….
  7. మోరాటిలీ:  మానవత్వం.
  8. మరణం:  ఇది హీరో కోణంలో లేనప్పటికీ……విలన్ కోణంలో ఇదే అని ఫిక్స్ అయిపోతుంది. విలన్ మరణంతో కథ ముగుస్తుంది.

Watch Druva Climax Scene In Tamil Version:

Comments

comments

Share this post

scroll to top