కిడ్నీలో రాళ్లు సమస్య దూరం చేసే 8 సహజ పద్దతులు.!

కిడ్నీలో రాళ్లు చిన్నా పెద్దా అందరిలో ఇప్పుడు మనం ఈ సమస్య వింటున్నాం.కిడ్నీలో రాళ్లు అనగానే హైరానా పడిపోయి ఆపరేశన్ వైపు మొగ్గుచూపకుండా సహజంగానే వాటిని కరిగించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ 5మి.లీ కన్నా తక్కువ ఉన్నవాటినే సహజ పద్దతిలో కరిగించడానికి అవుతుంది…5-7మి.లీ ఉన్న రాళ్లను ఆపరేశన్ ద్వారానే తొలగించుకోవాల్సి ఉంటుంది.సహజ పద్దతులేంటో తెలుసుకోండి..

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్యకారణాలు:

  • ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
  • చెంచాడు మెంతులు వాటర్ లో నానబెట్టి పరగడుపునే తాగాలలి.దీనివల్ల కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు.,శరీరంలో విషపదార్దాలు పోతాయి.
  • చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆర్నెళ్లు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
  • వేపాకులు కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాములు ఒకరోజు నిల్వవుంచి నీటిలో కలిపి రెండుపూటలా త్రాగిన రాళ్లు కరిగిపోవును.
  • కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగినా కిడ్నీలో రాళ్లు పోతాయి.
  • ప్రొద్దు తిరుగుడు చెట్టువేళ్లు పొడి చెంచాడు లీటరు మజ్జిగలో కలిపి త్రాగాలి.
  • అరకేజి పెసరపప్పును లీటరు మంచినీళ్లలో కలిపి కాచి తర్వాత పైన తేరిన కట్టును త్రాగితే రాళ్లు పడిపోతాయి.
  • సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిసి సేవించిన రాళ్లు కరిగిపోతాయి.

Comments

comments

Share this post

scroll to top