భారతదేశ 8 రాజకుటుంబాల ప్రస్తుత దుస్థితి చూస్తే అవాక్కవుతారు. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదే.!

1. ఉస్మాన్ అలీఖాన్:
నిజాం నవాబులలో చివరి నిజాం పాలకుడు.కొన్నేళ్ళ క్రితం ప్రపంచంలోని ధనికులలో ఒకడుగా గుర్తింపుపొందాడు ఈ నవాబ్, ప్రస్తుతం ఆయన వారసులు, అతని ఆస్తిలో భాగంకంటే చాలా తక్కువ కలిగి ఉన్నారు. కామకోరికలు ఎక్కువగా ఉన్న ఈ నవాబ్ కు 100 మంది అక్రమ సంతానం కావడం వలన, వారసులు పెరిగేకొద్దీ కోట్ల ఆస్తి తరిగిపోయింది. ప్రస్తుతం ఆయన వారసుడొకరు  ఇస్తాంబుల్ లో ఒక చిన్న అపార్ట్ మెంట్ డయాబిటిక్ వ్యాధితో బాధపడుతూ బలహీన స్థితిలో ఉన్నాడు.
313099968
2. రాజ బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చంపుటి సింగ్:
 ఒడిశాను పాలించిన త్రిగిర చిట్టచివరి పాలకుడు. 25 లగ్జరీ కార్లు, 30 మంది పనివాళ్ళుతో తన రాజ భవనం కళకళలాడుతూ ఉండేది. భారతదేశ స్వాత్రంత్ర్యానంతరం రాష్ట్రం నుండి రాజ్యాన్ని వెలివేయడంతో పన్ను ఎక్కువ కట్టాల్సి వచ్చింది. తన భార్య నుండి విడిపోయి ప్రస్తుతం గ్రామస్థులు ఇస్తున్న ఆహారంతో పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. ఒకప్పుడు రాజుగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు భిక్షగాడిగా ఉన్నందుకు బాధపడటంలేదని చెబుతున్నాడు.
967306827
3. సుల్తానా బేగం:
బహదూర్ షా జాఫర్ మనవడు అయిన బేదర్ బుకుత్ ను వివాహం చేసుకుంది సుల్తానా బేగం. తన భర్త మరణం తర్వాత పేదరికం ఆమెను కాటేసింది. కోల్ కతాలోని  స్లమ్ ఏరియాలో రెండు రూముల గదులలోనివాసమముంటూ నెలకు 6000 పిన్షన్ తీసుకుంటూ తన ఆరుగురు పిల్లలను పోషిస్తోంది.
 654196109
4. గ్వాలియర్ కు చెందిన సింధియాలు:
గ్వాలియర్ కు చెందిన సింధియా రాజు మహారాజా జయజిరాజా పరిపాలనలో ఎంతో సంపద ఉండేది. ఆ సంపదను ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ఇబ్బందికర పరిస్థుతులు, ఆహార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఖజానాలో డబ్బును వినియోగించేవాడు. అయితే ఆయన మరణానంతరం ఆ కోటలో ఉన్న ఖజానాకు చెందిన తన కొడుకుకు చెప్పాలనుకున్నా, ఆయన తనయుడు మాధవ్ రావు బాల్యంలో ఉండడంతో చెప్పలేకపోయాడు. అయినా అలానే రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలపాటు రాజ్యభారం మోసిన మాధవ్ రావు,ప్రస్తుతం ఆ ఆస్తులను అమ్మి టాటా కంపెనీ వంటి సంస్థలలో పెట్టుబడి పెడుతూ జీవనం సాగిస్తున్నాడు.
832317026
5. జుయాసిద్దీన్ టుసీ:
మొఘల్ చక్రవర్తులలో ఆఖరు చక్రవర్తి అయిన జుయాసిద్దీన్ ప్రస్తుతం ఓ అపార్ట్ మెంట్ లో రెంట్ కు ఉంటూ, తన ఇద్దరు నిరుద్యోగ కొడుకులతో ప్రభుత్వం ఇచ్చే నెల పెన్షన్ తో బ్రతుకుతున్నాడు.
746356153
6. ఉత్రడం తిరుణాల్ మార్తాండవర్మ:
ట్రావన్ సోర్ సామ్రాజ్య అధిపతి అయిన మార్తాండవర్మ దేశ ధనికులలో ఒకడు. వీరికి దైవ చింతన, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంటివెలవేల్పు అయిన పద్మనాభ స్వామికి కానుకలు బహుకరించేవారు. 2011లో పద్మనాభ స్వామి ఆలయం యొక్క ఖజానా, సంపదకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. కానీ ఆ రాజవంశస్థులకు ప్రభుత్వం నుండి గానీ దేవుడి పేరు చెప్పుకొని ఎలాంటి నిధులు అందవని తెలిపింది.
 888235102
7. టిప్పు సుల్తాన్ వారసులు:
“టైగర్ ఆఫ్ మైసూర్” అని టిప్పు సుల్తాన్ ను పిలిచేవారు. సుల్తాన్ ల పాలన ఎలా సాగిందో వారు ఎంతటి ధైర్యవంతులో అందరికీ తెలిసిందే. టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారి చేతిలో మరణానంతరం సుల్తాన్ ఆస్తులు ముస్లిం రాజైన గుల్హం మహమ్మద్ ట్రస్ట్ ఆధీనంలోకి వెళ్ళాయి. ప్రస్తుతం టిప్పు సుల్తాన్ వారసులు రిక్షావాలాలుగా తమ జీవనాన్ని గడుపుతున్నారు.
987447545
8. సఖినా మహల్ రాకుమారి:
ఒకప్పుడు రాజమహల్ లో దజ్జాగా బ్రతికిన  ఉత్తరప్రదేశ్ కు చెందిన ఔద్ రాజవంశస్తులు ప్రస్తుతం ఢిల్లీ అడవులలో తలదాల్చుకున్నారు. తుగ్లక్ ల పాలనలో సఖినా మహల్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. 9 సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత రాజ్ మహాల్  ఉపయోగించుకుంటునందుకు ఆమెకు ప్రభుత్వం  నెలకు  500 రూపాయలు ఇచ్చేలా తీర్పిచ్చింది.
7

Comments

comments

Share this post

scroll to top