బైక్ నడుపుతూ సీఐ కి చిక్కిన 5 వ తరగతి పిల్లడు..ఇక తరవాత ఏం జరిగిందో చూడండి..!

డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే బైక్ నడపరాదు. ఒకవేళ పిల్లలు నడిపితే తల్లితండ్రులకు శిక్ష అని కొత్తగా అమలులోకి రానుంది. లైసెన్సు లేకుండా నడిపేటప్పుడు పోలీస్ చెక్కింగ్ అవుతున్నట్టు కనిపిస్తే వేరే రూట్ లో పారిపోతారు. దురదృష్టం కొద్దీ ఒకోసారి దొరికిపోయారు. ప్రస్తుతం స్ట్రిక్ట్ గా ఉన్న ట్రాఫిక్ రూల్స్ మధ్యలో ఏడవ తరగతి చదివే బాలుడు బైక్ నడుపుతూ సీఐ కి కనిపించదు. వెంటనే ఆ పిల్లోడిని ఆపి బైక్ గుంజుకున్నారు…ఇక తరవాత ఏం జరిగిందో చూడండి!

“ఇక్కడే అంకుల్ మా ఇల్లు. వెళ్పోతా అంకుల్ మెల్లగా. నాకు భయమేస్తుంది. బైక్ లేకుండా ఇంటికెళ్తే సంపేస్తాడు అంకుల్. మా అమ్మకి తెలిసే వచ్చాను అంకుల్. మీకు దండం పెడతా అంకుల్.”

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top