ఉత్తమ చిత్రం ఏది.?

62వ  సౌత్ ఇండియా  ఫిల్మ్‌ ఫేర్‌అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. 4 దక్షిణాది రాష్ట్రాలలోని ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ నటులకు పట్టం కట్టే ఈ వేడుక ఈ నెల 28న చెన్నైలోని నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో జరగనుంది. ఆంద్రప్రదేశ్,కర్నాటక,తమిళనాడు,కేరళ నుండి వేరు వేరుగా  ఈ అవార్డుల ప్రధానోత్సవం చేస్తారు.

 

62nd-South-Filmfare-Awards-2015-

 

ఈ  ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల బరిలో ఉన్నతెలుగు చిత్రాలు:    దృశ్యం, మనం, కార్తికేయ, రేసుగుర్రం, రన్‌రాజా రన్‌.

ఉత్తమ కథానాయకులు :

అల్లు అర్జున్‌ (రేసుగుర్రం)
మోహన్‌బాబు (రౌడీ)
నాగార్జున(మనం)
శర్వానంద్‌ (రన్‌ రాజా రన్‌)
వెంకటేష్‌(దృశ్యం).

telugu nominees for filmfare awards

తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుండి ఉత్తమ హీరోగా ఎంపికైన నామినీస్:

అజిత్ ,ధనుష్,విజయ్ కార్తీ సిధ్దార్థ్.

tamil-filmfare-nominations

 

కన్నడ  నుండి ఉత్తమ హీరో రేసులోని నామినీస్:

పునీత్ రాజ్ కుమార్,రక్షిత్ శెట్టి,శరణ్,శ్రీ మురళి, యాష్.

62nd-filmfare-awards-south-nominations-kannada

 

మళయాలం నుండి ఉత్తమ కథానాయకుడికి ఎంపికైన  హీరో ల పేర్లు:

డాక్యులర్ సాల్మన్,నివిన్ పౌలీ,మమ్ముట్టి, బీజు మీనన్,సురేష్ గోపి.

malayalam heros

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top