6 నెలల లోపు వయసున్న మీ చంటిపిల్లల బుగ్గలు, పెదాలపై ఎవర్నీ ముద్దుపెట్టనివ్వకండి.!

చంటిపిల్లలను చూడగానే చాలామంది వారి బుగ్గ గిల్లడమో, అమాంతం దగ్గరకు తీసుకొని బుగ్గమీద ఓ ముద్దుపెట్టడమో చేస్తుంటారు. ఇలా చిన్నపిల్లలపై వాళ్లకున్న ప్రేమలను వ్యక్తపరుస్తారు. కానీ…6 నెలల వయస్సు  లోపున్న చంటి పిల్లల్ని ఇలా ముద్దుచేయకూడదు…. అసలు ఆ పసిపాప/బాబు తల్లే…తన బిడ్డను ఎవ్వరూ ముద్దుపెట్టకుండా చూసుకోవాలి లేకపోతే ఎదిగే బిడ్డ ప్రాణానికే ప్రమాదం.

ఎందుకంటే……

  • 6 నెలల లోపు వయసున్న పిల్లల్లో ఇంకా వ్యాధినిరోధక శక్తి అంతగా ఉండదు కాబట్టి చిన్న చిన్న రోగాలకే వారి శరీరం తట్టుకోలేదు. అలాంటి సమయంలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా బిడ్డ ప్రాణానికే ప్రమాదం.
  • 100 లో 85 మంది పెదాలు వైరస్ లను కలిగిఉంటాయి. ఇలాంటి వారు వచ్చి 6 నెలలలోపు పిల్లలను ముద్దు పెట్టినప్పుడు …వారికుండే ఆ వైరస్ లు పిల్లలపై త్వరగా ఎఫెక్ట్ ను చూపుతాయి.
  • జలుబు ఉన్న వారు మీ పిల్లల్ని ముద్దుపెడితే… ఆ పసిపాపకు లివర్ , బ్రెయిన్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుందట.!
  • పిల్లలు పుట్టిన 3 నెలల లోపు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.
  • చాలా వ్యాధులు..నోటి తుంపర్ల ద్వారా వ్యాపించేవి అయి ఉంటాయి. కాబట్టి ఎవర్నైనా  పిల్లల్ని ముద్దుపెట్టనివ్వకపోవడే బెటర్.
  • ఇంకొంత మంది ఏకంగా చిన్నపిల్లల పెదాలపై ముద్దుపెట్టడం, నాలుకను నాలుకతో టచ్ చేయడం లాంటివి చేస్తారు. ఇవి మరింత ప్రమాదకరం.
  • దోమలున్నాయని…ఆలౌట్, గుడ్ నైట్ లాంటి వాటిని కూడా ఎక్కువగా వాడకండి..వాటి వల్ల పసిపిల్లలకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
  • 14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top