వెంకన్న చౌదరి గారి 5 రోజుల దీక్ష తోని ఫేస్బుక్ లో వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే చుస్తే నవ్వాపుకోలేరు..!

 • వెంకన్న చౌదరి ..
  ఐదు రోజులు దీక్ష తో మురళీమోహన్ గారి
  పేరు మారుమోగిపోతుంది…
  మార్కెట్ లో అయన #ఫాలోయింగ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తోంది….
 • జిం అర్ ఎక్ససైజ్,,
 • ఒరేయ్ అబ్బాయి స్నాక్స్ ఇవ్వు.
 • శివ దీక్ష అయ్యప్ప దీక్ష.
 • 5 కేజీలు తగ్గడం కోసం దీక్ష చేయడం మాటలా…
 • ఈ మధ్య బాగా waight పెరిగీ పోయాను అండి.
 • సింపుల్ 7 రోజులు దీక్ష చేస్తే బరువు తగ్గవచ్చు.
 • సర్ మా సమస్యలు పట్టించుకోరా.
 • పొట్ట బాగా పెరిగింది.
 • బిఫోర్ ఆఫ్టర్ వన్ వీక్ దీక్ష.
 • వన్ వీక్ దీక్ష చేస్తామ్ అండి
 • ఒక్క నెలలో రెండు సార్లు ఇర్రి పప్పా అవ్వడం అంటే మాటలా.
 • ఒక వారం రోజులు దీక్ష చేయండి.. 5 కిలోల బరువు తగ్గనుండి.
 • దీక్ష…
 • జస్ట్ స్పన్ అఫ్ వన్ వీక్ దీక్ష….
 • ప్రజలకోసం దీక్ష చేసే వాళ్ళని చూసి ఉంటావ్ .
 • శ్రీను ఇక్కడికి .
 • lose ది బెల్లి ఇన్ 5 డేస్ ..
 • బాగా కొవ్వు పట్టేసింది రా..

Comments

comments

Share this post

scroll to top