35 ఏళ్ళు దాటినా ఇప్పటికీ కుర్రకారుల మతి పోగొడుతున్న సీనియర్ హీరోయిన్స్ వీరే !!

శ్రీయ :

36 ఏళ్ళు వచ్చినా శ్రీయ దూకుడు తగ్గలేదు, శ్రీయ వరుసబెట్టి సినిమాల్లో నటిస్తుంది, ఒకప్పుడు కుర్రకారులని ఒక ఊపు ఊపిన శ్రీయ, ఇప్పటికీ ఆ ఊపు తగ్గించలేదు. సీనియర్ హీరోస్ తోనే కాకుండా జూనియర్ హీరోస్ తో కూడా నటిస్తుంది శ్రీయ. వయసు పెరుగుతున్న కొద్ది అందం పెరుగుతుంది శ్రీయ, ఇటీవలే బోట్ మీద నిలబడిన ఒక పిక్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది, ఆ పిక్ చూస్తే కుర్రకారుల మతిపోవడం ఖాయం.

నయనతార :

35 వ ఏటలోకి అడుగుపెడుతున్న నయనతార సంవత్సరానికి కనీసం 4-5 సినిమాల్లో నటిస్తుంది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరితోనూ నటిస్తుంది, ఇటీవలే అజిత్ హీరో గా నటించిన విశ్వాసం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది నయనతార. హిట్ లు కూడా గట్టిగానే ఇస్తుందనుకోండి. విలక్షణమైన నటనతో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటుంది నయనతార.

త్రిష :

35 ఏళ్ళు వచ్చినా అదే అందం, అదే అందాల ఆరబోత. త్రిష అంటే కుర్రాళ్లు పడి చచ్చిపోతారు, అందాల ఆరబోతనే కాదు నటనతో కూడా జనాలను ఆకట్టుకుంది త్రిష. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోను వర్క్ చేసింది త్రిష. ఇటీవలే పేట సినిమాతో మన ముందుకు వచ్చింది, మరికొన్ని దక్షిణియేది సినిమాల్లోనూ నటిస్తుంది.

అనుష్క :

37 ఏళ్ళ వయసులో కూడా కుర్రకారులని తన అందం తో కట్టిపడేస్తాది అనుష్క, బాహుబలి సినిమాతో తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది ఈ భామ. అరుంధతి సినిమా మొదలు బాహుబలి సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించింది అనుష్క, పౌరాణిక పాత్రల్లో నటించాలంటే నేటి తరంలో ఉన్న హీరోయిన్స్ లో ఒక్క అనుష్క కె సాధ్యం.

వ్యక్తిగత జీవితం

మంగళూరు (తుళు:కుడ్ల, ఆంగ్లము:Mangalore, కన్నడ: ಮಂಗಳೂರು, కొంకణి: కుడియాల్‌), పలకడం (సహాయం·సమాచారం), నగరము కర్ణాటక రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి, భారత దేశానికి ఒక నౌకాశ్రయము ఇచ్చింది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున అరేబియా సముద్రముతీరములో పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉంది.

మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరృతి దిక్కులో ఉంది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.

మంగళూరు దేవాలయాలకు, బీచ్‌ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాషైన తుళు, కేరళకు సరిహద్దులో ఉండడం వల్ల మళయాళం, కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంకణి భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష హిందీ, ఆంగ్లము కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.

నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉంది.

 

Comments

comments

Share this post

scroll to top