రాజమౌళికి బాహుబలి-3 సింగర్ దొరికిందోచ్…

రాజమౌళి గారు మీకో చిన్న (పెద్ద ) విన్నపం…మీరు బాహుబలి-2 తోనే ఆ సినిమాను ఆపకండి సార్..బాహుబలి  పార్ట్ 3 ని కూడా ఖచ్చితంగా తీయాలి. ఈ సినిమా తీయాల్సింది అమరేంద్ర బాహుబలి ముని మనవడి కోసమో….. కట్టప్ప కొడుకు కోసమో …..భల్లాల దేవుని వారసుడి కోసమో కాదు.  ఈ మూడేళ్ల పాప కోసం. అవును ఈ 3 యేళ్ల పాప కోసం మీరు ఖచ్చితంగా బాహుబలి పార్ట్ 3 ని తీయాల్సిందే… ఎందుకంటారా???

ఆ పాప గొంతు  మీ బాహుబలి పార్ట్-3 లో వినాలని నా లాంటి చాలా మంది అనుకుంటున్నారు… ఆ మూడేళ్ల పాప గొంతును , పాట పాడే విధానాన్ని  వినండి….. ఆహా ఏమి టాలెంట్..  మీ బాహుబలి ది బిగిన్నింగ్ లోని పాటలన్నీంటిని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సహ పాడింది. మీరూ  విన్నండి ఓ సారి.  పచ్చబొట్టేసినా, శివుని ఆన ,ధీవరా అంటూ ఎంత  ఫీల్ తో పాడిందో ఆ పాప  కీరవాణి గారు స్వపరిచిన పాటలను…….. ఫస్ట్  విన్నండి, తర్వాత బాహుబలి పార్ట్ -3 కి రెడీ అయిపోండి… పాటలన్నీ ఈ పాప చేత పాడించాలండీ..ఇది మాత్రం మరవకండి.

బాహుబలి పాటలను సింగిల్ టేక్ లో ఎలా పాడిందో మీరూ వినండి:

CLICK సుమ- అవంతికలా….అలి- బాహుబలి లా… ఇక చూసుకోండి తెర పై నవ్వుల పండగ:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top