ఈ 27 ఫోటోలు చుస్తే ఆశ్చర్యానికి గురవడ్డం పక్కా..! అసలేం జరుగుతుందని మరోసారి ఫోటో చూస్తారు.!

రోజూ మ‌నం రెగ్యుల‌ర్‌గా చేసే ప‌నులు కొన్ని ఉంటాయి. అవి నిత్యం అలా జ‌రిగి పోతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి చేసే కొన్ని ప‌నులు మాత్రం మ‌న‌కు ఇబ్బందిక‌రంగా మారుతాయి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో అవే ప‌నులు చూసేందుకు ఇత‌రుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. అవును, మేం చెబుతోంది ఫ‌న్నీ సంఘ‌ట‌నల గురించే. ఇవి ఎప్పుడో గానీ జ‌ర‌గ‌వు. అలా జ‌రిగిన సంద‌ర్భంలో ఫొటోలు తీస్తే అవి ఎంతో మందికి షేర్ అవుతాయి. దీంతో అంద‌రికీ ఆ ఫోటోలు న‌వ్వు తెప్పిస్తాయి. మ‌రి అలాంటి ఫ‌న్నీ ఫొటోలు ఏమిటో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!

1. చూస్తుంటే ఈ కారు హ్యారీ పోట‌ర్ కారులా ఉందే. గాలిలో ఎగురుతోంది.

2. బ్యాట్‌మ‌న్ డిన్న‌ర్‌కు వ‌చ్చాడు, ఏమైనా ఉంటే పెట్టండి. తిని త‌రిస్తాడు.

3. బాతుల‌ను అరెస్టు చేసిన పోలీసు. ఏంటి బాస్ మీకు క్రిమిన‌ల్స్ దొర‌క‌డం లేదా.

4. నాకు వాటిని ఇలా పెట్టుకుంటేనే చాలా స‌మ్మ‌గా ఉంది.

5. ఛీ.. మీ ఇల్లు క‌న్నా నేను కూర్చున్న ప్లేసే బాగుంది క‌దా.

6. ఆ కారులో ఉన్న‌వారికి చాలా లక్కీ డే. లేదంటే బ‌య‌ట ఉంటే తేనెటీగ‌లు కుట్టి చంపేవి.

7. స్పైడ‌ర్ మ్యాన్‌తో ప్రార్థ‌న‌లు చేయిస్తున్న మ‌త గురువులు ?

8. బార్ల‌లో ఖాళీ లేదు. ఏం చేయ‌మంటారు. ప‌బ్లిక్ డ్రింకింగ్ త‌ప్ప‌లేదు.

9. చీ దీన‌మ్మ‌.. అందుకే ఇలాంటి విన్యాసాలు బ‌య‌ట చేయాలి. ఇప్ప‌టికైనా బుద్ది వ‌చ్చింది.

10. చూడండి బాస్‌. అందాల పోటీ పెడితే నాకే ప్రైజ్ ఇవ్వండి. ఎలా ఉన్నా నేను.

11. నాకు తెలియ‌క అడుగుతా. కామిక్ క్యారెక్ట‌ర్‌కు కూడా శ‌వ‌యాత్ర చేస్తారా ?

12. చూస్తుంటే సూప‌ర్ హీరోలు ఏదో అసాంఘిక ప‌ని చేస్తున్న‌ట్టున్నారు ?

13. ఆ త‌ల‌, పక్క‌నే ఉన్న మొండెం క‌లిపి చూడాలి కాబోలు !

14. చూస్తుంటే షిప్ ఆకాశం నుంచి కింద ప‌డిన‌ట్టు ఉంది క‌దా.

15. బాల్క‌నీ లో స్మోకింగ్ చేయ‌డానికి వ‌చ్చా. దీన‌మ్మ ఇప్పుడు లోప‌లికి ఎలా వెళ్లాలో తెలియ‌డం లేదు.

16. ఇంట్లో వంట చేయాలి. ఆఫీస్‌లో ప‌నిచేయాలి. క‌నుక ఇది త‌ప్ప‌డం లేదు. పాపం.. ఏం చేస్తాం. కొంద‌రంతే.

17. నాకు తెలిసి ఏ ప్రొఫెష‌న‌ల్ డ్రైవర్ కూడా ఈ కారును తీయ‌లేడు. డౌటా..!

18. ఎక్క‌డికి వెళ్లినా కంఫ‌ర్ట్‌గా కూర్చోవ‌డ‌మే కావాలి. అవును మ‌రి. అందుకే ఈ సెట‌ప్‌.

19. చిత్రంలో ఉన్న న‌లుగురు ఒకేలా ఉన్నారు. వీరు కాలంలో ప్ర‌యాణించ‌డం లేదు క‌దా.

20. దేవుడా.. అత‌ని ఆత్మ‌కు శాంతి క‌లుగుగాక‌. షార్క్ బారిన ప‌డ్డాక ఇంకెవ‌డూ వాడిని ర‌క్షించ‌లేడు.

21. వాహ్‌.. నిద్ర సుఖ‌మెరుగ‌దు అంటే ఇదే. నిద్ర వ‌స్తే చాలు, అది ప్లేస్ అయినా ఫ‌ర్వాలేదు. క్యా సీన్ హై జీ !

22. లెక్క‌లు త‌ప్పుగా చేశావో బాక్సింగ్ పంచ్ ప‌డుతుంది. అస‌లే చేతికి గ్లోవ్స్ ఉన్నాయి జాగ్ర‌త్త‌..!

23. ఇంటి ఎదుట పార్కింగ్ స్థ‌లం లేక‌పోతే ఇంతే మ‌రి !

24. చీ దీన‌మ్మ‌.. దీని సోది ఏమిటో నాకు అర్థం కావ‌డం లేదు. ఓ పిల్లి అంత‌రంగం.

25. యూనిఫామ్స్‌ లేవు, ఏం చేస్తాం. యుద్ధంలో అయితే పాల్గొనాల్సిందే క‌దా.

26. కుందేలు మాంసం అమ్మేందుకు ఇదొక జిమ్మిక్‌.

27. అంతేలే బాస్‌. మ‌న‌స్సులో సంక‌ల్పం ఉండాలే గానీ ఎవ‌రైనా ఏదైనా చేయ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top