ఈ 25 మంది పర్ఫెక్ట్ గా ఫోటో తీయాలనుకునే..1 సెకండ్ ముందు ఏమైందో తెలుసా.? చూస్తే నవ్వాపుకోలేరు.!

నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్‌లు అనేవి మన నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. చేతిలో ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరు తాము ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా ఫొటోలు తీసుకోవడం కామన్‌ అయిపోయింది. దీంతో అలా తీసిన ఫోటోలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మాధ్యమాల్లో పెట్టి తమ సరదా తీర్చుకుంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఒక్కోసారి కొందరు తీసే ఫొటోలు నిజంగా ఫన్నీగా వస్తాయి. చాలా సరదా అయిన సందర్భంలో తమకు తెలియకుండానే ఆ క్షణాలను కెమెరాల్లో ఫొటోలుగా బంధిస్తారు. దీంతో అలాంటి ఫొటోలు ఇతరులకు కూడా నవ్వు తెప్పిస్తాయి. కింద ఇచ్చినవి సరిగ్గా అలాంటి ఫొటోలే. మరి వాటిపై ఓ లుక్కేయండి..!

1. నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ సెల్ఫీ ఇదేననుకుంటా.

2. పెట్టిన సామాన్లు పెట్టినట్టే ఉన్నాయి, వాటి వెనుక పిల్లి ఎలా దూరింది చెప్మా ?

3. ఒకే బీచ్‌లో ఒకే లాంటి ఇద్దరు పిల్లలా, లేదంటే అతను ఒక్కడేనా, ఏంటో కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది.

4. మేడమ్‌ వెనుక బాల్‌ వస్తుంది, సెల్ఫీ తరువాత, ముందు బాల్‌ చూసుకోండి.

5. పిల్లాన్ని పడేసిందే కాకుండా ఎలా భయపడుతుందో చూడండి ముసలావిడ.

6. బాబూ.. వెనుక చూసుకోరా నాయనా.. బాల్‌ నీకేసి వస్తుంది.

7. ఎయ్‌.. గుద్దు.. వాలీబాల్‌ అయితే ఏంటీ.. ముఖం అయితే ఏంటీ.. కొట్టడం ముఖ్యం.

8. ఇలా మాత్రం ఎవరికీ జరగకూడదు. పెయిన్‌ఫుల్‌ సిచువేషన్‌.

9. కచ్చితంగా అతను జడుసుకున్నాడు. కానీ అది వట్టి లైటింగే. వింత జీవి కాదు.

10. అతనిపై అతనికి బాగా నమ్మకం అనుకుంటా. ఓ వైపు కింద పడిపోయినా పోటీలో ఉన్నట్టే ఫీలవుతున్నాడు.

11. చెప్పుల్లేకుండా మంచులోకి వస్తే ఇలాగే ఉంటుంది మరి.

12. నాకు తెలిసి ఈ ఫొటో తీసిన వారి ముఖం పగిలి ఉంటుంది.

13. పెళ్లి కొడుక్కి పెళ్లి రోజే మూడింది. అందుకే కింద పడ్డాడు.

14. అది కిటికీలో నుంచి ఇంట్లోకి పడుతుందా, ఏమో మరి.

15. ఇతను మ్యాజిక్‌ చేస్తున్నాడో, పేకాట ఆడుతున్నాడో అర్థం కావడం లేదే.

16. ఆ ప్లేస్‌లో కూర్చున్న వారికి నిజంగా ఆ రోజు బ్యాడ్‌ డేనే.

17. ఎస్‌.. రివెంజ్‌ ఇలా తీర్చుకోవాలి.

18. ఆ ప్లేట్‌ పడే ఆవిడకు నిజంగా ఆ రోజు బ్యాడ్‌ డేనే.

19. ఇతను చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడే.

20. ఈ ఫొటో వారికి జీవితాంతం గుర్తుంటుంది.

21. సర్కస్‌ ఫీట్లు ఇలా చేస్తారా.

22. గన్‌ కిందకు పట్టుకుని కాల్చాలనుకుంటా. ఏమో మనకెందుకులే.

23. ప్రపంచంలోనే అత్యంత కూల్‌ అయిన వ్యక్తి అంటే ఇతనే కదా. సైకిల్‌ వీల్‌ పోయినా తెలియడం లేదు.

24. గర్ల్‌ఫ్రెండ్ బాయ్‌ ఫ్రెండ్‌ నెత్తికెక్కితే ఇలాగే ఉంటుంది మరి.

25. ఆ చిన్నారిని భలే క్రియేటివ్‌గా కింద పడేస్తున్నారే.

Comments

comments

Share this post

scroll to top