ఆ అమ్మాయి పట్టుదల ముందు లక్ష్యం తలవొంచింది.

చేతిలో బాణం, ఎదురుగా లక్ష్యం, గురిచూసి కొట్టడమే తరువాయి,కానీ చిన్న కండీషన్ బాణానికి, లక్ష్యానికి మధ్య మూడు ఫ్యాన్లు తిరిగుతుంటాయ్. బాణం విసిరితే ఫ్యాన్ రెక్కలకు తగలకుండా .. మూడు ఫ్యాన్ ల మద్య నుండి వాటిని దాటుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. గేమ్ స్టార్ట్… ఏంటి వింటుంటేనే ఇది సాధ్యమయ్యే పనేనా అనే డౌట్ వస్తుందా? నాకు, మీకే కాదు ఆ స్టేజ్ కింద ఉన్న అందరికీ అదే డౌట్.

మాములుగా గురి చూసి కొడితేనే  బాణం లక్ష్యాన్ని తాకడం కష్టం అలాంటిది, మధ్యలో మూడు ఫ్యాన్స్ ను ఆన్ చేసి ఉంచి వాటి మద్యలోంచి కొట్టమంటే  ఎలా అని.. కానీ ఆ అమ్మాయి పట్టుదల, కఠోర శ్రమ ముందు కఠినతరమైన లక్ష్యం తలవొంచక తప్పలేదు. ఆమె వదిలిన బాణం రయ్ న దూసుకుపోయి టార్గెట్ ను టచ్ చేసింది. అప్పటి వరకు టెంక్షన్ తో చేతి వేళ్ళు కొరుకున్న వాళ్లంతా, సాధించావ్ అంటూ చప్పట్లతో ఆమెకు అభినందనలు తెలిపారు.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top