రోడ్డుపై కనిపించిన ఈ 22 యాడ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..! అంటించినప్పుడు బాగానే ఉన్నాయి..కానీ.!

ఏ రంగానికి చెందిన కంపెనీ లేదా వ్యాపార సంస్థ అయినా కావ‌చ్చు లేదంటే వ్య‌క్తుల‌కు కావ‌చ్చు. తాము చేయాలనుకున్న వ్యాపారానికి లేదా త‌మ ఉత్ప‌త్తుల‌కు, త‌మ ఆలోచ‌న‌ల‌ను విస్తృతం చేయ‌డానికి ప‌బ్లిసిటీ అవ‌స‌రం. అందుకే ర‌క ర‌కాలుగా వారు త‌మ ప్రోడ‌క్ట్స్ గురించి, సేవ‌ల గురించి అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్స్ ఇస్తూ ఉంటారు. అయితే నిజానికి అలాంటి వాటిలో కొన్ని యాడ్స్ మాత్రం చూసేందుకు వీక్ష‌కుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. ఇప్పుడు కింద ఇచ్చింది అలాంటి ఫ‌న్నీ యాడ్స్ గురించే. ఇంకెందుకు ఆల‌స్యం, వాటిపై ఓ లుక్కేయండి మ‌రి. హ్యాపీగా న‌వ్వుకోండి..!

1. పార్టీకి ర‌మ్మ‌ని ఆహ్వానం ఇస్తున్నారు. కొంప‌దీసి ఈ యాడ్ ఇచ్చింది దెయ్యాలు కాదు క‌దా.

2. ఒట్టండీ.. అది కేవ‌లం బుర‌ద మాత్ర‌మే. ఇంకేదో కాదు. త‌ప్పు అలా ఆలోచించ‌కండి.

3. బాబూ.. నీ సైన్ బోర్డులో అన్ని అక్ష‌రాలు వెల‌గ‌డం లేదు. ఓ సారి చూసుకో. ఎల్ఎస్‌డీ అట‌. డ్ర‌గ్స్ కేసులో బుక్ చేస్తారు జాగ్ర‌త్త‌.

4. ఒక యాడ్ పోస్ట‌ర్ మీద మ‌రొక యాడ్ పోస్ట‌ర్ వేస్తే ఇలాగే ఉంటుంది మ‌రి.

5. అడ్వ‌ర్ట‌యిట్‌మెంట్‌లో ఇదొక కొత్త ర‌కం స్టైల్ కాబోలు.

6. ఓ వైపు షిప్ మునిగిపోతుంటే.. ఇన్సూరెన్స్ ఇస్తాడంట‌. వీడెవ‌డ్రా బాబూ.

 

7. అంటే.. ఆమె.. ఛాతిలో రెండు చ‌క్రాలున్నాయా.. లేక‌పోతే అవే.. వామ్మో.. బూతు.. బూతు.. సారీ..

 

8. నువ్వెక్క‌డికి వెళ్లినా నేను చూస్తూనే ఉంటా ప్రియ‌త‌మా.

 

9. స్మోకింగ్ మానేయించ‌డానికి ఓ స్కూట్ అట‌. చిత్రం..

10. ప్రపంచంలో ఏ ఎయిర్ లైన్ కంపెనీ కూడా ఇంత చెత్త యాడ్ వేసి ఉండ‌దు.

 

11. ట్రెయిన్ గారు.. వ‌చ్చేయండి. భ‌య‌ప‌డ‌కండి.

 

12. దీన్ని త‌ల‌కిందులుగా చ‌ద‌వాలేమో. క్రియేటివిటీ పీక్స్ అంటే ఇదే.

 

13. హ్హ‌.. హ్హ‌.. హ్హ‌.. బాగా న‌వ్వు తెప్పించే యాడ్‌. ఇలా చేయాలి యాడ్స్‌.

 

 

14. ఇందులో ఏ పోస్ట‌ర్‌లో నిజం ఉందో చెబితే.. బంప‌ర్ ప్రైజ్‌..!

 

15. క్రియేటివిటీ అంటే ఇదే.. పొగ తాగితే ఇలాగే ఉంటుంది మ‌రి.

 

16. నా స్మైల్ ఎలా ఉంది ఫ్రెండ్స్. బాగుంది క‌దా.

 

17. చెత్త‌కుండీని నాకుతూ ఎంజాయ్ చేస్తుందీమె. వాహ్‌.. రుచి ఎలా ఉందో.. యాక్‌..

 

18. లోప‌లికి వెళ్లేవారు కొంత జాగ్రత్త‌గా ఉండండి. ఎందుకైనా మంచిది.

 

19. అంటే.. మెక్ డొనాల్డ్స్‌లో అవి తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా. అది క‌రెక్టేగా.

 

20. అవి రెండూ సినిమా పోస్ట‌ర్లే. కంగారు ప‌డ‌కండి. వారిద్ద‌రూ ఒక‌రినొకరు చంపుకోవ‌డం లేదు.

 

21. కేవ‌లం 3 డాల‌ర్ల‌కు 2 బ‌ర్గ‌ర్లు. ప్ర‌తి ముగ్గురిలో ఒక్క‌రు గుండె జ‌బ్బుతో చ‌నిపోతున్నారు. కరెక్ట్‌.. నిజ‌మే క‌దా..

22. స్టార్ బ‌క్స్‌లో కాఫీ ద‌రిద్రంగా ఉంటుంద‌ని వారే ఒప్పుకున్నారు. ఇంకెందుకు అక్క‌డికి వెళ్ల‌డం, డ‌బ్బులు దండ‌గ‌.

Comments

comments

Share this post

scroll to top