ఆమె వేసుకున్న లోదుస్తులను విక్రయించి నెలకు లక్ష సంపాదిస్తుంది.!!

లోదుస్తులని విక్రయించి పైసల్ సంపాదించడాన్ని వ్యాపారం అంటారు, కానీ వినియోగించిన లోదుస్తులని విక్రయిబంచడం ఎప్పుడైనా చూసారా, కానీ అమెరికా లో ఈ వింత వ్యాపారం అందరిని పిచ్చెక్కిస్తుంది, అలా అని ఈ వ్యాపారం 10, 20 మంది చెయ్యట్లేదు, కేవలం ఒక అమ్మాయి చేస్తుంది.

ఆన్ లైన్ ద్వారా.. :

అమెరికా లోని న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థిని తను వాడిన లోదుస్తులని ఆన్ లైన్ లో విక్రయిస్తుంది, చదువుల ఖర్చు కోసం ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంది, మొదట కామెడీ గానే ఆన్ లైన్ లో ఆమె వేసుకున్న లో దుస్తులను పెట్టింది, వాటికి విశేషమైన స్పందన రావడం తో ఆమె వేసుకున్న లోదుస్తులను ఆన్ లైన్ లో వేలం ద్వారా విక్రయించడం మొదలెట్టింది.

కొనేవాళ్ళు మొగవాళ్లే.. :

ఆమె వాడిన లోదుస్తులను కొంటుంది అమ్మాయిలు అనుకుంటే పొరపాటే, కేవలం అబ్బాయిలే ఆమె వాడిన లోదుస్తులను కొనుగోలుచేస్తున్నారు, ఆమె ఎక్కువ సేపు ఆ లోదుస్తులని వేసుకుంటే రేట్ పెరుగుతాది, ఆమె కొన్ని ఆఫర్స్ కూడా పెట్టింది, ఆమె వాటిని ధరించి సెల్ఫీ పంపేందుకు, స్వయంగా వెళ్లి కస్టమర్స్‌కు అందించేందుకు అదనపు డబ్బులు వసూలు చేస్తోంది.

సంపాదన అదరహో..:

ఆమె కేవలం ఆ లోదుస్తులను విక్రయించే నెలకు దాదాపు రూ.1.18 లక్షల వరకు ఆదాయం అందుకుంటుంది, ఈమె చేసే పని ఏ మాత్రం తప్పు కాదు, మగవాళ్లకు ఉన్న ఆసక్తి ని ఆమె వినియోగించుకుంది, మొత్తానికి సెలబ్రిటీస్ కె కాదు, మామూలు జనాలకి కూడా ఇలా ఫ్యాన్స్ ఉంటారని నిరూపించింది.

 

Comments

comments

Share this post

scroll to top