2018 ఉగాది నుండి ఈ 12 రాశుల్లో ఏ రాశి వారు ఏం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయో తెలుసా.?

ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలను జనవరి ఒకటిన జరుపుకుంటే..తెలుగు వారు మాత్రం ఉగాది పర్వదినానా తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు..క్యాలెండర్ తో పాటు పంచాగాన్ని అనుసరించే తెలుగు కుటుంబాలెన్నో.అదే విధంగా  ,వారి జీవితాల్లో కష్టసుఖాల మేలవింపు కూడా తీపి చేదులలాంటివే అనే గుర్తుగా ఉగాది రోజున తీపి,చేదు,వగరు,కారం,పులుపు మిలితమైన ఉగాది పచ్చిడిని తీసుకుంటారు..అంతేకాదు వారి వారి రాశులను బట్టి కూడా ఆ ఏడాది వారికెలా ఉండబోతుందో అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు.ఈ ఉగాది తర్వాత ఏ ఏరాశి వారు ఏం చేస్తే మేలు జరుగుతుందో తెలుసుకోండి.ఇవన్ని మూఢనమ్మకాలని కొందరుకొట్టేస్తారు..కొందరు పాటిస్తారు.మీకు నమ్మకముంటే మీరు పాటించి చూడండి.

మేష రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.

మిథున రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.

కర్కాటక రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా సోమవారం నాడు తెల్లని బట్టలను వేసుకొని శివాలయానికి వెళ్ళాలి.

సింహ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆదివారం నాడు ఎరుపు రంగు బట్టలను వేసుకొని సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి.

కన్య రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.

తులా రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.

ధనస్సు రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.

మకర రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.

కుంభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.

మీన రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.
ఇలాగే ఈ సంవత్సరం అంతా అన్ని రాశుల వారు పాటిస్తే అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుందనేది నిపుణులు మాట.

Comments

comments

Share this post

scroll to top