మీ రాశిని బ‌ట్టి…. 2017 లో మీకు మంచి చేసే క‌ల‌ర్ ఏంటో తెలుసా?

న‌వ‌గ్ర‌హాల స్థితిగ‌తులు మాన‌వ జీవితాన్ని అనుకోని మ‌లుపులు తిప్పుతాయనేది కొంద‌రి న‌మ్మ‌కం, ఈ కార‌ణంగానే వారు వారి రాశిని బ‌ట్టి జ్యోతిష్య‌ప‌రంగా త‌మ‌కు న‌ప్పే రంగు కు అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. ఇప్ప‌టికీ చాలా మంది న‌లుపు రంగు దుస్తులు ధ‌రించ‌రు. అయితే 2017 వ సంవ‌త్స‌రం ప్ర‌కారం ఏ రాశివారికి ఏ క‌ల‌ర్ ల‌క్ ను ప్ర‌సాదిస్తుందో తెలుసుకుందాం.

navagrahs

 • మేషం- ఈ రాశిపై అంగార‌క గ్ర‌హం ఆదిప‌త్యం ఎక్కువ‌.
  కాబ‌ట్టి ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్- ఎరుపు(ర‌క్తం)
 • వృష‌భం-ఈ రాశిపై శుక్రుడి ఆదిప‌త్యం ఎక్కువ‌.
  ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్- పింక్, వైట్
  అన్ ల‌క్కీ క‌ల‌ర్-రెడ్.
 • మిధునం-ఈ రాశిపై బుధుడి ఆదిప‌త్యం ఎక్కువ‌.ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్-గ్రీన్.
 • క‌ర్నాట‌కం-ఈ రాశిపై చంద్రుడి ఆదిప‌త్యం ఎక్కువ‌.ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్-బ్లూ, గ్రీన్,
 • సింహం-ఈ రాశిపై సూర్యుడి ఆదిప‌త్యం ఎక్కువ‌.ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్- ఆరెంజ్-గోల్డ్ క‌ల‌ర్.
  మీటింగ్ ల‌కు, ఇంట‌ర్వ్యూకు బంగారాన్ని ధ‌రించి వెళితే శుభం క‌లుగుతుంది.
 • క‌న్య‌-ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్- ఊదా….ప్ర‌తి బుధ‌వారం గ్రీన్ క‌ల‌ర్ ను ధ‌రిస్తే ప‌నులు త్వ‌ర‌గా జ‌రిగిపోతాయ్.
 • తుల -ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్- బ్లూ, శుక్ర‌వారం రోజు వైట్ లేదా క్రీమ్ క‌ల‌ర్ ధ‌రిస్తే మంచిది.
 • వృశ్చిక‌-ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్-రెడ్, ప‌ర్పుల్, గ్రీన్
 • ధ‌నసు-ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్-ప‌సుపు.
 • మ‌కరం-ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్-నేవీ బ్లూ, బూడిద రంగులు
 • కుంభం-ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్- వైలెట్.
 • మీనం-ఈ రాశిపై బృహ‌స్ప‌తి గ్ర‌హం ఆదిప‌త్యం ఎక్కువ‌.ఈ రాశివారి ల‌క్కీ క‌ల‌ర్-ముదురు ప‌సుపు ప‌చ్చ‌.

Comments

comments

Share this post

scroll to top