ఈ 20 పేర్లను చూస్తే మీరు నవ్వాపుకోలేరు తెలుసా..? అంత ఫన్నీగా ఉన్నాయివి..! కొన్నైతే భూతులే..!

ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏదైనా ఒక పేరు కచ్చితంగా ఉంటుంది. పేరు లేకుండా ఏ మనిషీ ఉండడు. ఎందుకంటే అదొక గుర్తింపు. సృష్టిలో ఏ జీవికి లేని గుర్తింపు అది. అయితే నిజానికి కొంత మంది పేర్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలాంటి పేరు పెట్టుకున్నారేంటీ.. అని మనకు చాలా సార్లు అనిపిస్తుంది. ఇక కొన్ని పేర్లను చూస్తేనైతే విపరీతంగా నవ్వు వస్తుంది. అవును, ఎందుకంటే ఆ పేర్లు అలా ఉంటాయి మరి. అది వారి తప్పు కాదనుకోండి, కానీ నిజానికి కొందరి పేర్లను చదివితే కామెడీగా అనిపిస్తుంది. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి కొన్ని కామెడీ పేర్ల గురించే. వాటిని చదివితే చాలు, మీకు బోలెడంత నవ్వు వస్తుంది. మరి ఇంకెందుకాలస్యం, ఆ ఫన్నీ పేర్లపై ఓ లుక్కేద్దామా..!

1. ఈయన పేరు మోడీ సర్కార్‌ అట. ఇంకా నయం కాంగ్రెస్‌ సర్కార్‌ అని పెట్టుకోలేదు పేరు. చిత్రంగా ఉంది కదా.

2. ఈమె ఓటర్‌ ఐడీ చూశారా ? వాలెంటైన్‌ మిర్చి అని ఉంది కదా. అయితే ఇంకో చిత్రంలో చూడండి. అవి కౌన్‌ బనేగా కరోడ్‌ పతిలో పాల్గొన్నవారి పేర్లు. వాటిల్లో కూడా అదే పేరు ఉంది కదా. అయినా అదేం పేరండీ బాబూ.

3. ఈమె అమెరికా కూతురట. హవ్వ… ఆశ్చర్యంగా లేదా..

4. అనుస్‌ కాదది. చూస్తే ఆనస్‌ ఇంగ్లిష్‌ అకాడమీ అని ఉంది. జాగ్రత్తగా చూసి నవ్వుకోండి.

5. అబ్బ.. ఇలాంటి పేరు మాత్రం ఎవరికీ ఉండకూడదు. మరీ బూతును పేరులా పెట్టుకుంటే మనమేం చేస్తాం చెప్పండి.

6. అబ్బా… మరో బూతు పేరా.. పాపం వారికి తెలియదేమో.

7. వామ్మో.. మరో బూతు పేరు. ఎలా పెట్టుకుంటున్నారు బాబోయ్‌.. ఇలాంటి పేర్లు.

8. ఈ పేరులో పోర్న్‌ అర్థం దాగి ఉందట. నిజమేనా, జాగ్రత్తగా చూసి తెలుసుకోండి.

9. నెపోలియన్‌, ఐన్‌స్టీన్‌. వాహ్‌. ఇద్దరి పేర్లను పెట్టుకున్నాడు ఇతను.

10. పోర్నికా దాస్‌.. ఏం పేరండీ బాబూ. ఇవి కూడా పేర్లలా పెట్టుకుంటారా..?

11. చూడబోతే ఈయన జేమ్స్‌బాండ్‌ ఫ్యాన్‌ ఏమో. అలా పేరు పెట్టుకున్నాడు. జేమ్స్‌బాండ్‌ సింగ్‌ అట.

12. వామ్మో.. ఈయన మామూలోడు కాదుగా. బీకామ్‌ ఫిజిక్స్‌ మించాడు. ఒకే డిగ్రీని ఎన్నిసార్లు పెట్టుకున్నాడు. పైగా బూతు పేరు ఒకటి.

13. ఈయన బయాలజీ చెప్పే హిట్లర్‌. ఆ హిట్లర్‌ కాదులెండి.

14. ఈయన కూడా మరో హిట్లర్‌. చేస్తున్నది హెచ్‌ఆర్‌ మేనేజర్‌ జాబ్‌.

15. ఇది కూడా బూతు పేరు. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారో, ఏమో ?

16. స్టార్‌ ప్లస్‌ చానల్‌ చూడండి. కానీ ఆమె వెనుక ఉన్న డాక్టర్‌ జీకే… పేరును చూడకండి. ఎందుకంటే ఆది బూతు పేరు.

17. ఈయన డాక్టరేనా. కలరా వ్యాధి వచ్చినా డాక్టరా ? లేదంటే ఈయన పేరే కలరా నా ? చూడబోతే అదే కరెక్ట్‌ లా ఉందే !

18. ఎస్‌.. నిజంగా ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్‌. వారి ఉద్దేశంలో. తప్పుగా అనుకోకండి.

19. శ్రీమతి సెక్సీ దేవి అట. ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా నాయనా..?

20. హబ్బ.. ఇక చాలు, ఇలాంటి పేర్లను చూపించకండి. అన్నీ బూతులే…

Comments

comments

Share this post

scroll to top