ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఈ 15 మందిని చూస్తే నవ్వాపుకోలేరు..8 వ ది హైలైట్..!

విమాన ప్ర‌యాణం అంటే కొంద‌రు వింతగా ప్ర‌వ‌ర్తిస్తారు. అంటే.. అది ప్ర‌యాణం వ‌ల్ల వచ్చే మోష‌న్ సిక్‌నెస్ కాదు లెండి. ప్ర‌యాణాల్లో భాగంగా కొంద‌రు వింత చేష్ట‌లు చేస్తారు. విచిత్ర‌మైన ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల్లో అయితే కొన్ని సార్లు కొంద‌రిని చూస్తే మ‌న‌కు బాగా న‌వ్వు వ‌స్తుంది. వారు పెట్టే భంగిమ‌లు, చేసే విన్యాసాలు మ‌న‌కు ఫ‌న్నీగా అనిపిస్తాయి. కింది ఇచ్చిన‌వి కూడా స‌రిగ్గా అలాంటి ఫొటోలే. ఎయిర్‌పోర్టుల‌లో ప్ర‌యాణికులు అలాంటి వింత వింత చేష్టలు చేసిన‌ప్పుడు తీసిన‌వి. నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రింకెందుకాల‌స్యం. వాటిపై ఓ లుక్కేద్దామా..!

1. ఎస్‌.. ఎక్క‌డికెళ్లినా మ‌న‌కు నిద్ర ముఖ్యం. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే. మేం నిద్ర‌పోతాం.

2. పాపం చిన్నారి. ఆడి ఆడి అల‌సిపోయిన‌ట్టుంది. అందుకే వెంట‌నే నిద్ర ప‌ట్టేసింది.

3. బాస్ అక్క‌డ విమానం లేదు. మీరు ఎటు వెళ్తున్నారు.

4. అరె బాబూ.. నువ్వు కాదు.. నీ ల‌గేజ్‌ను సెక్యూరిటీ చెకింగ్‌కు పంపాలి. లే..

5. ఈ ట్రిక్ తెలిస్తే ఎయిర్‌పోర్టులో ఎంచ‌క్కా నిద్రించ‌వ‌చ్చు క‌దా. ఎవ‌రైనా..

6. మేడ‌మ్ మీ షూ లేస్ త‌రువాత క‌ట్టుకోండి. మీ బేబీ జాగ్ర‌త్త‌..

7. ఎస్‌.. ఇలా వెళ్తే ఇక సెక్యూరిటీ చెకింగ్ ఎందుకు. అవ‌స‌రం లేదు క‌దా.

8. నాకు నిద్ర వ‌స్తోంది. నేనిలాగే ప‌డుకుంటా. ప్లీజ్ డిస్ట‌ర్బ్ చేయ‌కండి.

9. ఎంత క‌పుల్స్ అయితే మాత్రం ఇలా నిద్రించాలా..!

10. మేడ‌మ్‌.. ఇది ఎయిర్‌పోర్టు. మార్ష‌ల్ ఆర్ట్స్ సెంట‌ర్ కాదు.

11. వార్నీ ఏశాలూ.. చాల్లెండిక‌. ఫ్లైట్ టైమైన‌ట్టుంది, వెళ్లండి.

12. బాగా చ‌లిగా ఉంది. ఏం చేస్తాం. ఈ సెట‌ప్ త‌ప్ప‌దు.

13. ఈ ఆఫీస‌ర్ ఎవ‌డో మ‌రీ అతి తెలివిగా ఉన్నాడు. మ‌హిళ‌ల‌ను అలా ప‌బ్లిగ్గా బ‌ట్ట‌లూడ‌దీసి చెక్ చేస్తారా..? లేడీ చెకింగ్ లేదా..

14. యోగాలో ఇదో కొత్త భంగిమ కాబోలు.

15. ఈయ‌న‌కు యోగాపై కాన్స‌న్‌ట్రేష‌న్ ఎక్కువ కాబోలు.

Comments

comments

Share this post

scroll to top