మీ ఫోన్ లో ఉండే ఈ 13 సీక్రెట్ కోడ్స్ గురించి మీకు తెలుసా..? చూస్తే వెంటనే ట్రై చేయాలి అనుకుంటారు..!

ఇన్ఫ‌ర్మేష‌న్ ఏజ్…. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో మోబైల్.!! మ‌న జీవితంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారిపోయింది సెల్ ఫోన్.! అలాంటి సెల్ ఫోన్ గురించి తెల్సుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉంటాయి.! అలాంటి వాటిలో ఈ 13 విష‌యాలు కూడా చాలా ముఖ్య‌మైన‌వి, వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. అవేంటో తెలుసుకోండిక్క‌డ‌.!!

 •  #31#” మీ నెంబర్ ” – ఈ కోడ్ మీ నెంబర్ ను అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లలో కన్పించనియ్య‌దు.
 •  *#06# – ఈ కోడ్ కొన్ని అత్యవసర కేసులలో అంటే సెల్ దొంగిలించబడినప్పుడు లేక సెల్ పోగొట్టుకున్నప్పుడు IMEI వంటి యూనిక్ కోడ్ లను పంపుతుంది.
 • *#30# – నెంబర్ ఐడెంటిఫికేషన్ ఆన్/ఆఫ్ వంటివి నిర్వహిస్తుంది .
 • *33* # – *౩౩*pin# తో ఎంటర్ చేయడం వల్ల ఔట్ గోయింగ్ కాల్ లను డిసేబుల్ చేస్తుంది .
 • *3370 # – సెల్ లో EFR కోడింగ్ ఆక్టివేట్ చేయుట ద్వారా కమ్యూనికేషన్ క్వాలిటీ పెరుగుతుంది ,కానీ దీనికి బ్యాటరీ పవర్ ఎక్కువగా వినియోగించబడుతుంది, ఈ ఆప్షన్ ను తొలగించుటకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది.
 • *#5005*7672# – దీనివల్ల సంబంధిత కస్టమర్ కేర్ అధికారి నెంబర్ తెలుస్తుంది.
 • *3001#12345#* – సెల్ యొక్క సిగ్నల్ సమాచారం నెంబర్ (dba ) లలో తెలుస్తుంది.ఆండ్రాయిడ్ ఫోన్లోని  Secret Code వివరాలు:1 . #31#”ఫోన్ నెంబర్ ” – అన్ని ఔట్గోయింగ్ కాల్స్ లో మీ నెంబర్ ను దాచివుంచును.
  2 . *#06# – IMEI సమాచారాన్ని తెల్పును.
  3 . #*#4636 #*# – వైఫై సిగ్నల్ వివరాలు,బ్యాటరీ శాతం తదితర వివరాలు తెలుపును .
  4 . #*#7780#*# – హార్డ్ రీసెట్ వంటి ఫ్యాక్టరీ సెట్టింగులను డిలీట్ చేయడానికి ఉపయోగించవచ్చు .
  5 . #*#8351#*# – చివరి ఇరవై కాల్ రికార్డింగుల వివరాలను వినవచ్చు.

  ఇతర ఫోన్ కోడ్ ల వివరాలు:

 •  *#0011 # – సాంసంగ్ గెలాక్సీ సర్వీస్ మెనూను వ్యక్త పరచును.
 •  #*#4636 #*# – ఈ కోడ్ మోటరోలా ఫోన్ లోని రహస్య మెనూ.

Comments

comments

Share this post

scroll to top