హైదరాబాద్ లో కనిపించిన ఈ 12 యాడ్ బోర్డులను చూస్తే మీరు న‌వ్వాపుకోలేరు తెలుసా..? 6 వ ది హైలైట్!

నిత్యం మ‌న అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ బోర్డుల‌ను, ఫ్లెక్సిల‌ను చూస్తుంటాం. కొన్ని సార్లు ఇవి మ‌న దృష్టిని ఆక‌ర్షిస్తాయి. అంత బాగా వాటిని క్రియేట్ చేసి పెడ‌తారు. అయితే ఇలాంటి కొన్ని ర‌కాల హోర్డింగ్స్‌, బిల్ బోర్డులు, ఫ్లెక్సిలు మాత్రం మ‌న‌కు న‌వ్వును తెప్పిస్తాయి. అందుకు కార‌ణాలు ఉంటాయి లెండి. అక్ష‌ర దోషాలు లేదంటే వాటిపై ఉండే బొమ్మ‌లు, సంద‌ర్భం కాకున్నా యాడ్ వేయ‌డం.. వంటి ఎన్నో కార‌ణాల వ‌ల్ల కొన్ని ర‌కాల బిల్‌బోర్డుల‌ను చూస్తే మ‌న‌కు న‌వ్వు వ‌స్తుంది. అయితే కింద ఇచ్చింది కూడా స‌రిగ్గా అలాంటి కొన్ని బిల్ బోర్డులు, ఫ్లెక్సిల గురించే. వీటిని చూస్తే మీరు న‌వ్వాపుకోలేరు తెలుసా..? అంత ఫ‌న్నీగా ఉంటాయివి. కావాలంటే మీరు కూడా ఆ ఫ‌న్నీ బోర్డుల‌పై ఓ లుక్కేయండి మ‌రి..!

1. ఈ హాస్ట‌ల్ లో ఉండే వారికి వైఫై కాదు, వైఫ్‌ను కూడా ఇస్తార‌ట‌..!

2. హారిబుల్ సీఎం కాదండీ బాబు, హాన‌ర‌బుల్ సీఎం. హారిబుల్ అంటే భ‌యాన‌క‌మైన అని అర్థం వ‌స్తుంది.

3. మ‌రీ టూ మ‌చ్. వీసా అప్రూవ్ అయితేనే ఫ్లెక్సి పెట్టాలా..!

4. ఈయ‌న‌కు కొంచెం ఆశ ఎక్కువ లాగే ఉంది. ఒక‌సారి మీరైనా హ్యాపీ బ‌ర్త్ డే చెప్పండి.

5. బిర్యానీతో కోక్ కాదు, కాక్ ఇస్తార‌ట‌.. బూతు.. బూతు బాబోయ్ బూతు..

6. వీడెవ‌డో చికెన్‌తో చేసిన హ‌లీం కాదు, హీలియం గ్యాస్ అమ్ముతున్న‌ట్టున్నాడు, కొంప‌దీసి దాన్ని తిన‌కుండా పీల్చుకోవాలా ఏం..?

7. ఎస్‌.. క‌రెక్టే.. గోల్కొండ‌, మెహిదీప‌ట్నం వెళ్లాలంటే మీరు ఈ షార్ట్ క‌ట్ వాడుకోండి. సేఫ్‌గా బ‌య‌టికి వెళ్తే మీరు అదృష్ట‌వంతులే..

8. నాయనా.. ద‌మ్ బిర్యానీరా బాబూ.. డంబ్ (మూగ‌) బిర్యానీ కాదు.

9. విజిట‌బుల్ (చూడ‌ద‌గ్గ‌) జ్యూస్ కాదురా బాబూ.. వెజిట‌బుల్ (కూర‌గాయ‌ల‌) జ్యూస్ అని రాయాలి.

10. షాప్ లిఫ్ట‌ర్స్ విల్ బి ప్రాసెక్యూటెడ్ అని రాయాలి. ప్రాస్టిట్యూటెడ్ అని కాదు. కొంప‌దీసి దొంగ‌ల‌ను వేశ్యావృత్తిలో దింపుతారా ఏం..?

11. ఇది కొంచెం క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉందే. బొమ్మ లేడీస్ ది. అక్ష‌రాలు పురుషుల కోసం రాశారు. వీటిలో ఏది క‌రెక్ట్‌. ఇందులోకి పోక‌పోవ‌డ‌మే బెట‌ర్.

12. ఓరి బాబూ.. ఎవ‌డ్రా నీకు ఇంగ్లిష్ నేర్పింది.. టైనీ టిట్స్ కాదు.. టైనీ టాట్స్ అని రాయాలి.. లేదంటే బూతు అర్థం వ‌స్తుంది..!

Comments

comments

Share this post

scroll to top