ఈ 11 ఫొటోల్లో మూడవ వ్యక్తి పరిస్థితి చూస్తే నవ్వాపుకోలేరు..! 4 వ ఫోటో హైలైట్.!

నిజంగా ఇద్ద‌రు వ్య‌క్తులు కలసి ఉన్న‌ప్పుడు వారి మ‌ధ్య‌లోకి వెళ్లే మూడో వ్య‌క్తి వ‌ట్టి ఫూలే అవుతాడు. ఎక్క‌డ చూసినా ఏ ఫ్రేమ్‌లో అయినా ఆ మూడో వ్య‌క్తి స‌రిగ్గా ఇమ‌డ‌లేడు. అలాంటి సంద‌ర్భాల్లో ఫొటోలు గ‌న‌క తీస్తే అప్పుడు ఆ మూడో వ్య‌క్తి ఆ ఫ్రేమ్‌లో ఎలా చొర‌బ‌డ్డాడా అని మ‌న‌కు అనిపిస్తుంది. కింద ఇచ్చిన‌వి కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన పలు ఫొటోలే. వీటిల్లో జంట‌లు ఉన్న‌ప్పుడు మూడో వ్య‌క్తి కూడా చొర‌బ‌డ్డాడు. దీంతో ఆ ఫొటోలు ఎబ్బెట్టుగా మారిపోయాయి. కానీ అవే ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఆ ఫొటోల‌పై ఓ లుక్కేద్దామా..!

1. ల‌వ‌ర్స్ కిస్ పెట్టుకుంటుండా మ‌ధ్య‌లో నువ్వెందుక‌మ్మా… ప‌క్క‌కు త‌ప్పుకోవ‌చ్చు క‌దా. ఫొటో బాగా వ‌చ్చేది.

2. పై ఫొటోకు కాపీ ఇది. కాక‌పోతే అందులో అమ్మాయి, ఇప్పుడు అబ్బాయి. మీరు మార‌రు క‌దా.

3. ఇవి ప‌క్షులులే. వాటికి తెలియ‌దు క‌దా. క‌నుక వాటిని ఏమీ అన‌లేం.

4. మేడ‌మ్ మీరు అన‌వ‌స‌రంగా ల‌వ‌ర్స్ ప్రైవ‌సీని దెబ్బ తీస్తున్నారు జాగ్ర‌త్త‌.

5. ల‌వ‌ర్స్ వారి ప‌నిలో వారు బిజీగా ఉంటే ఆ మూడో వ్య‌క్తులు ఏం చేస్తున్నారో చూడండి.

6. ఏం చేస్తాం. ఒక్కోసారి ఇలా త‌ప్ప‌దు. సింగిల్‌గా ఉండాల్సి వ‌స్తుంది.

7. చూడు బ్ర‌ద‌ర్‌. నిజంగా వారిని చూస్తే నీకు వాంతి వ‌స్తుందా..?

8. ప్చ్‌.. మేం ఇలా ఎప్పుడు ముద్దు పెట్టుకుంటామో ఏమో క‌దా..

9. వారు ముద్దు పెట్టుకోవ‌డం ఇష్టం లేక‌పోతే మీరు ప‌క్క‌కు వెళ్లి ఉండ‌వ‌చ్చు క‌దా.

10. ల‌వ‌ర్స్ మ‌ధ్య‌లో పాన‌కంలో పుడ‌క అంటే ఇత‌నే కాబోలు.

11. చివ‌రికి ల‌వ‌ర్స్‌కు ఇలా నేను ప‌నికొస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది.

Comments

comments

Share this post

scroll to top