షాంపూలో ఎద్దు వీర్యం, లిప్ స్టిక్ లలో దంచిన బొద్దింకల పొడి…ఇలా 11 రకాల వస్తువుల్లో కలిసే వింత పదార్థాలు!?

షాంపూలో ఎద్దు వీర్యం, లిప్ స్టిక్ లలో దంచిన బొద్దింకల పొడి…సౌందర్యలేపనాల్లో మనకు జుగుస్సను కలిగించే పదార్థాలను కలుపుతారని మీకు తెలుసా..? తూటాలలో ఆవు, పంది లాంటి జంతువుల కొవ్వులను ఉపయోగిస్తున్నారన్న కారణంతో ఏకంగా  1857 లో  సిపాయిల తిరుగుబాటే జరిగింది. కానీ  ఆధునిక కాలంలో మనం ఉపయోగించే సౌందర్యలేపనాల్లో కలిపే పదార్ధాలను ఓ లుక్కేయండి.

 

1.ఎద్దు వీర్యం:

వినడానికి ఎలాగో ఉన్నా.. ఎద్దు నుండి వచ్చే వీర్యాన్ని కొన్ని ప్రొటీన్ విటమిన్ లలో ఉపయోగిస్తున్నారు. ఆ పదార్థాలను తీసుకోవడంతో మనిషి మరింత బలంగా ఉంటాడట.  మనం వాడే కొన్నిరకాల షాంపూలలో దీనిని ఉపయోగిస్తున్నారట.!

190448658

2.శిశు నుదుటి చర్మం:
చిన్నపిల్లల శిశువు ముందోలు (నుదుటిని) ముఖానికి టచ్ చేయడం ఒక ఫేస్ క్రీమ్ లలో ఉపయోగిస్తారట!
838187297
3.వేల్  లాలాజలం:
సముద్రాలలలో నివశించే వేల్ (తిమింగలం వంటి జీవి) వామిటింగ్ పెర్ఫ్యూంలలో ఉపయోగిస్తారు.
727719223
4. చితక్కొట్టిన బీటిల్స్ (చిన్న సైజ్ బొద్దింకలు):
మహిళలు ఏదైనా ఫంక్షన్లకు గానీ, పార్టీలకు వెళ్తున్నప్పుడు వారి బ్యాగ్ లో కచ్చితంగా ఉండే వస్తువు లిప్ స్టిక్. ఇందులో చనిపోయిన బీటిల్స్ నుండి వచ్చే ఎర్రటి రసాన్ని లిప్ స్టిక్ లలో వాడుతారు. ఇంకా కొన్ని కాఫీ పొడులలో కూడా ఈ చితక్కొట్టిన బీటిల్స్ పదార్థాన్ని ఉపయోగిస్తారు.
490905390
5. షార్క్  కాలేయం నూనె :
సొరచేపల కాలేయం నుండి వెలువడే గుజ్జును నూనెగా చేసి మాయిశ్చరైజర్స్ (కోల్డ్ క్రీమ్స్, ఆయిల్స్) లలో ఉపయోగిస్తారు. క్యాన్సర్ ను నిరోధించడానికి షార్క్ లివర్ ఆయిల్ ను వాడుతారు.
713135815
6. నత్త గుళ్ళ  (రసం):
నత్త ఒక చోటు నుండి మరోచోటుకు పాకు తున్నప్పుడు కొంచెం జిగటలాంటి పదార్థం బయటకు వస్తుంది కదా. ఈ జిగటపదార్థాన్ని అందంగా మెరవడానికి ఉపయోగించే ఫేస్ క్రీమ్ లలో వాడుతున్నారు.
134315799
7. డైనమైట్ :
డైనమైట్ లో డైటోమాసియస్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఈ పదార్థాన్ని పగలగొట్టి పొడిగా చేసి టూత్ పేస్ట్ లలో ఉపయోగిస్తున్నారు. ఇక కాస్మొటిక్ లలో నైట్రోగ్లిజరిన్ గా వాడుతున్నారు.
495381341
8. సీసము:
పెయింటింగ్ లలో మరింత ఆకర్షణగా, చూడటానికి గుడ్ లుకింగ్ ఉండేలా సీసంను ఉపయోగిస్తారు. అలాగే నాటకాలలో ముఖానికి రంగులు వేసుకోవడానికి  ఈ సీసంను వాడతారు.
840966454
9. యూరియా:
1950 లో యురియాను ఫెయిర్ నెస్ క్రీమ్ గా ఉపయోగించేవారు .యూరియాలో ఉండే యురైన్ రసాయనం వల్ల ముఖం మరింత గ్లో సంతరించుకుంటుందట.
 397718561
10. పక్షి రెట్ట :
ఎలాంటి చిన్న గాయాలైనా,చిన్న మొటిమలు వంటివి ఉన్నాసరే పక్షి రెట్టను ముఖానికి రాయడం వలన అందంగా కనిపిస్తారు. హాలీవుడ్ తారలు విక్టోరియా బెక్ హం,టాం క్రూజ్ పక్షి రెట్టలను తమ శరీరానికి అప్లై చేస్తారట.
184108567
11. నాచు:
మురికినీళ్ళలో, స్టోరేజ్ అయిన నీళ్ళలో ఉండే నాచును శరీరానికి అప్లై చేయడం వలన శరీరం మరింత సౌందర్యవంతంగా మెరుస్తుందట.
838491642

Comments

comments

Share this post

scroll to top