“అజ్ణాతవాసి” ఆడియో లాంచ్ లో “కీర్తి సురేష్” మేకప్ పై ఫేస్ బుక్ లో వచ్చిన ఈ 10 ట్రోల్ల్స్ చుస్తే నవ్వాపుకోలేరు!

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్ లో మనముందుకు రాబోతున్న సినిమా “అజ్ణాతవాసి”. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఎంత ఘనంగా జరిగింది. ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏస్థాయిలో హంగామా చేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ తిరుగులేని వాగ్ధాటి, పవన్ కళ్యాణ్ ప్రసంగం, వక్తలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విశేషాలు అబ్బో ఇలా చాలా అద్భుతంగా జరిగింది నిన్నటి వేడుక. కానీ సోషల్ మీడియాలో మాత్రం కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్, మేకప్ పై ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి. అవి ఓ సారి చూసి నవ్వుకోండి!

#1. Real situations

#2. Tablet ear ring

#3. Make up

#4. White Wash

#5. back chusi mosapovaddu

#6. Ippudu teerinda?

#7. Over action u

#8. Beauty parlour

#9. OPPO Users

#10. Mumaith or keerthi?

Comments

comments

Share this post

scroll to top