ఆటో వెనకాల రాసుండే ఈ 10 ఫన్నీ డైలాగ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..! 5 వ ది హైలైట్..!

ఈ మధ్య నాకొక డౌటొచ్చింది…నన్ను చూసి ఏడవకురా అని ఆటోలు ,లారీల మీద రాస్తారు కానీ ఖరిదైన బెంజ్ కార్ల మీద రాయరెందుకు అని.. ఆటోలపై రాసే కొన్ని కోటేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి.. మనం ఎప్పుడైనా ఊర్లకి వెళ్లినప్పుడు గమనించాలి ప్రతి ఆటో పైన ఏదో ఒక క్యాఫ్షన్ ఉంటుంది .హైదరాబాద్  సిటీలో కొంచెం తక్కువే.. అలాంటి ఫన్నీ క్యాఫ్షన్స్ కొన్ని మీకోసం…

  • తాగితే పోలీసుకి దొరుకు బతికిపోతావ్,పెళ్లానికి దొరకకు పైకి పోతావ్..
  • మందు స్మూత్ గా ఉంటుందేమో,డివైడర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
  • వీలైతే నాలుగు టికెట్లు,కుదిరితే ఒక కిరాయి.

  • తొందరపడకూ సుందరవదనా
  • స్పీడెక్కువైతే పాడెక్కుతావ్
  • బావా ,అక్క చూస్తుంది..

  • BLOW HORN ,NOT JOB
  • బండి కొంటే ఇవ్వాల్సింది ఫ్రెండ్స్ కి పార్టీ,యముడికి ప్రాణాలు కాదు
  • NO SMOKING,NO KISSING
  • షుగర్ ఉంది ? సంప్రదించండి..డాక్టర్ సమరం

నాకు తెలిసినవి నేను చెప్పను మీకు తెలిస్తే మరికొన్ని చెప్పండి…

Comments

comments

Share this post

scroll to top