PROPOSE DAY SPECIAL: తెలుగు సినిమాల్లో 10 బెస్ట్ లవ్ ప్రపోసల్ సీన్స్ ఇవే!..1st ది నచ్చని వారే ఉండరు!

“ప్రేమ” అనే రెండు అక్షరాల గురించి ఎంతో మంది కవులు ఎన్నో చెప్పిన ఇప్పటికి “ప్రేమ” అంటే ఇది అని ఎవ్వరు చెప్పలేకపోతున్నారు!..ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో ప్రేమిస్తేనే తెలుస్తుంది!..ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము!..కృష్ణుడిని చూడకుండా ప్రేమించేసిన “రుక్మిణి”, తొలిచూపులోనే రాముడిని చూసి ప్రేమలో పడిపోయిన “సీత” అలనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కథలు ఉన్నాయి మనకి!…యుగాలు మారినా “ప్రేమ” కి ఉన్న “బలం” మాత్రం తగ్గలేదు!…
ప్రేమించుకోడానికి ఒక రోజు ఉంటుంది అనే మనం సాధారణంగా నమ్మము!..ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పటికి అలాగే ఉంటుంది…కాకపోతే మనకి ఈ మధ్య ఫారిన్ ట్రెండ్ ఫాలో అవ్వడం కామన్ అయిపొయింది కదా!…అందుకే లవర్స్ పండగ “valentines week ” వచ్చేసింది…పైగా ఈ రోజు “propose day ” అంట. లవ్ ప్రపోస్ చేయడంలో ఒకొక్కరిది ఒకో స్టైల్. మన తెలుగు సినిమాల్లో కూడా హీరో హీరోయిన్ కి ప్రపోస్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి…అందులో టాప్ ఇవే!

#1. malli malli idi raani roju

నా ప్రాణం నువ్వు తీసేసుకున్నావ్!…కానీ నేను బతికే ఉన్న!

#2. dhruva

నేను మాట్లాడేది సిద్ధార్త్ వింటున్నాడు! i love you

#3. oy

పన్నెండవ గిఫ్ట్ నేనే!..నీతో జీవితాంతం ఉంటా!

#4. Mirchi

ఒక్క ఛాన్స్ ఇస్తావా?…జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా!

#5. Sakhi

మీరంటే ప్రేమ లేదండి!..కానీ ఎక్కడ ప్రేమించేస్తానో అని భయంగా ఉంది!

#6. Aarya

నా ప్రేమను ఫీల్ అవ్వు

#7. Idiot

ఎప్పుడు చెప్పినా!..ఇక్కడ ఏముంటే అదే వస్తుంది!

#8. raja rani

నాకు మా నాన్న అంటే భయం లేదు!..ఐ లవ్ యు

#9. Ye Maaya Chesave

ఏం మాయ చేసావే!

#10. Pokiri

కాస్త పొడుగ్గా ఎవరు కనిపించిన నువ్వే అనుకుంటా!

#11. kotta bangaru lokam

నువ్వలా చెప్పకు…నాకు ఏదోలా ఉంటుంది!

Comments

comments

Share this post

scroll to top