మీ దగ్గర రూపాయి నోటుందా..అయితే మీరు కోటిశ్వరులైనట్టే.!

మనలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన హాబీ ఉంటుంది..కొందరికి పుస్తకాలు కలెక్ట్ చేయడం,కొందరికి స్టాంప్స్ కలెక్ట్ చేయడం అలవాటుగా ఉంటే చాలా మందికి నాణేలను,పాత రూపాయల నోటులను  సేకరించడం ,వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది.మీకు ఆ అలవాటుందా..అయితే మీ దగ్గర పాత రూపాయలనోటులున్నాయా..అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఒక్క రూపాయికి మీకు కోటి రూపాయలు వస్తాయి తెలుసా..అదెలా రూపాయి నోటు విలువ ఒక్క రూపాయేగదా.. కోటి రూపాయలు  ఎలా వస్తాయని డౌటా….  కొన్ని ఆన్ లైన్ సంస్థలు వేలం పాటలో కొన్ని అరుదైన, ప్రత్యేకమైన నోట్లకు భారీ నజరానా ప్రకటించాయి. ప్రత్యేకంగా నోట్లను సేకరించే అలవాటున్న కొందరు అరుదైన నోట్లకు భారీగా వెచ్చిస్తున్నారు. కాబట్టి ఉన్ననోట్లలో అరుదైన నోట్లున్నాయేమో చూసుకోండి..అవేంటంటే..

  • *1రూ. నోటుపై 99H సిరీస్ లో మాంటెక్ సింగ్ అహ్లువాలియా సంతకం ఉన్న నోటు ఉంటే రూ.2లక్షలు బహుమతిగా ఇస్తారు.
  •  100రూ.ల నోటుపై OCA సిరీస్ ఉంటే ఆ నోటుకు రూ.2.50 లక్షలు బహుమతిగా ఇస్తారు.
  •  1000రూ.ల నోటుపై 4BA 769929 సిరీస్ ఉన్న నోటు ఉంటే రూ.1కోటి బహుమతిగా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ వద్ద గనుక ఆ నోటు ఉంటే మీరు కోటీశ్వరులైపోయినట్లే.

Comments

comments

Share this post

scroll to top