ఈ రోజు: 04-01-2019 (శుక్రవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

మేషం: ఎరుపు రంగు దుస్తుల్ని ధరించండి,నిరుద్యోగులకు ఆశ జనకంగా ఉంటాది, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రతగ్గ ఉండండి. అవకాశం, నూతన వ్యాపారాలు మొదలు పెట్టకండి.

వృషభం: నీలి రంగు వస్త్రము మాత్రమే ధరించండి ,కష్టాలు తగ్గుముఖం పడతాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి, ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి,ప్రయాణాల్లో అనుకోని సంఘటనలు ఎదురవొచ్చు.

మిథునం: తెల్లని దుస్తులు మాత్రమే ధరించండి, మీ తిప్పలు ఇవ్వాళ కూడా తప్పవు,వ్యాపారాల్లో నష్టాలూ వస్తాయి, దేవుడి మీద భారం వేసి ముందుకు సాగడం మంచిది, కన్నా బిడ్డలతో కొట్లాటలు జరుగుతాయి.

కర్కాటకం: ఆర్ధిక లావా దేవీలు పొద్దున పూట పెట్టుకోకండి, తెల్లటి దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది,దాన ధర్మాలు చేస్తారు,ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

సింహం: పసుపు వస్త్రం తప్ప వేరే ఏ రంగు దుస్తులు అయిన ధరించవచ్చు,దాంపత్య జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు, అమ్మ నాన్న, బంధు మిత్రులతో తగాదాలు తగ్గు ముఖం పడుతాయి,ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

కన్య: దాంపత్య జీవితాంలో అలజడి మొదలవుతుంది,ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి,దాన ధర్మాలు చేస్తారు, అనుకోకుండా ఆప్తమైన వాళ్ళని కలుస్తారు, స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.

తుల: కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి, మీరు కలవాలి అనుకొనే వ్యక్తి ని కలుస్తారు, ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు, స్త్రీల ఉద్యోగాల్లో కొన్ని కష్టాలు ఎదురుకుంటారు

వృశ్చికం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, దనియాలు, బెల్లం, శెనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది.

ధనుస్సు: మీ అతి ప్రేమ వాళ్ళ మీ శ్రీమతికి ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్త్రత వహించండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. అతిగా ఆలోచించడం వలన అనర్ధాలు జరుగవచ్చు, వ్యాపారాల్లో స్వల్ప నష్టం వస్తుంది

మకరం: కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి, మీరు కలవాలి అనుకొనే వ్యక్తి ని కలుస్తారు, ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు, స్త్రీల ఉద్యోగాల్లో కొన్ని కష్టాలు ఎదురుకుంటారు

కుంభం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. కార్య సాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి.

మీనం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. గృహమునకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి.

Comments

comments

Share this post

scroll to top