శివం మూవీ రివ్యూ & రేటింగ్

*************** శివం మూవీ  రివ్యూ & రేటింగ్********************

SHIVAM

Cast & Crew:

  • హీరో హీరోయిన్:  రామ్ – రాశి ఖన్నా
  • సంగీతం:  దేవిశ్రీ ప్రసాద్
  • నిర్మాత:   స్రవంతి రవికిషోర్
  • కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

Story:

లవ్ మ్యారేజ్ లను దగ్గరుండి మరీ జరిపిస్తుంటాడు  శివ( రామ్). వీటిలో సెంచరీ కొట్టేస్తాడు. ప్రేమ పెళ్ళిళ్ళ ను దగ్గరుండి జరిపిస్తున్న శివ ను చూసి ఐలవ్ యూ  చెబుతుంది తనూజ ( రాశీఖన్నా). వీరిద్దరి మద్య ప్రేమాయణం సాగుతున్న తరుణంలో కథ లోకి విలన్స్ ఎంటర్ అవుతారు. ప్రేమ పెళ్ళిళ్ళు జరిపిస్తున్న క్రమంలో విలన్  భోజిరెడ్డి (వినిత్ కుమార్)  కొడుకును కొడతాడు హీరో… తనూజ ను లవ్ చేస్తున్నానంటూ వెంట పడతాడు మరో విలన్ అభి( అభిమన్యు సింగ్). శివ ను టార్గెట్ చేస్తూ భోజిరెడ్డి బ్యాచ్, తనూజను లవ్ చేయాలంటూ వెంట పడే అభి…  ఈ రెండు సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేశాడనేదే శివం సినిమా.

PLUS:

  • రామ్ ఎనర్జీ.
  • కొరియోగ్రఫి
  • రసూల్ కెమెరా వర్క్.

 

MINUS:

  • రొటీన్ స్టోరి
  • గజిబిజి  స్క్రీన్ల్ పే
  • అర్థం పర్థం లేని కామెడీ బిట్స్.

 

VERDICT:    తీశారంటే తీశారు..ఓసినిమా అన్నట్టుంది.

RATING: 1/5.

TRAILER:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top