జాతీయ స్తాయి మై క్యూట్ బేబీ కాంటెస్ట్ లో 9 వ ర్యాంక్ సాధించి సత్తా చూపిన బుడ్డోడు గౌతం

కర్నూలు (ap2tg): జాతీయ స్తాయిలో ఓ ప్రముఖ ఆన్లైన్ సంస్థ నిర్వహించిన మై క్యూట్ బేబీ కాంటెస్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన రెండేళ్ళ గౌతంనందా రెడ్డి తన సత్తా చాటి జాతీయ స్తాయిలో 9 వ ర్యాంక్ సాదించాడు.సిద్డంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిమళ దంపతుల గారాల పట్టి గౌతం నంద రెడ్డి ప్రముఖ ఆన్లైన్ సంస్థ నిర్వహించిన ఈ పోటీలోపాల్గొన్నారు.ఆగష్టు 7 నుండి సెప్టెంబర్ 7 వరకు నెల రోజుల పాటు దేశ, విదేశాలలో ఉన్న ఎవరైనా ఆన్లైన్ సంస్థ నిర్వహించిన ఈ పోటీలో పేస్ బుక్ ,వాట్స్ యాప్ ద్వార వోట్ చేసేలా సంస్థ ఏర్పాట్లు చేసింది. జాతీయ స్తాయి ఈ పోటీల్లో మన తెలుగు తేజం గౌతం నంద రెడ్డి ముప్పది రెండు వేల ఐదువందల ఏబై ఐదు వోట్లు సాధించి జాతీయ స్తాయిలో 9వ రాంక్ సాదించాడు. ఈ పోటీలలో దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన 200మంది కి పైగా చిన్నారులు పాల్గొన్నారు. ఆళ్ళగడ్డకు చెందిన విశ్రాంత మండల విద్య సాఖాధికారి రామకృష్ణారెడ్డి, ప్రముఖ పాత్రికేయలు మారం రెడ్డి జనార్ధన్ రెడ్డి లకు గౌతం నందా రెడ్డి మనవడు కావడం, క్యూట్ బేబీ కావడం రెండు అంశాలు గౌతం కు భారి వోట్ నమోదు కావడానికి ,జాతీయ స్తాయిలో 9 వ ర్యాంక్ రావడానికి దోహద పడింది. గౌతం తండ్రి శ్రీధర్ సాఫ్ట్ వేర్ కావడం కూడా చిన్నారి గౌతం విజయానికి మరో కారణంగ చెప్పవచు. ఏది ఏమైనా రెండేళ్ళ చిన్నారి జాతీయ స్తాయిలో విజేత గా నిలవడం తెలుగు రాష్ట్రాల్లో ముక్యంగా రేనాటి గడ్డలో విశేషంగ చెప్పవచు.భవిష్యత్తులో గౌతంకుఈవిజయం ఓ తీపిజ్ఞాపికేకాక భావి వున్న్తతికి తోడ్పడి గౌతం మరిన్నివిజయాలు కైవసం చేసుకోవాలనిఆశిద్దాం.కంగ్రాట్స్ అండ్ హాట్స్ ఆప్ టు గౌతం నంద రెడ్డి మరియు పరిమళ

   

Comments

comments

Share this post

scroll to top