ఈ నెల 20 న ఆంద్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

apssdc chairman av

ఆంద్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గ నియమితులైన ఏవి సుబ్బారెడ్డి ఈ నెల 20 వ తేదీన విజయవాడలోని ఎపి సీడ్స్ కార్యాలయంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఏవి అభిమానులు టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నంద్యాల శ్రీశైలం నియోజక వర్గాల నుండి ఏవి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కాల్వ శ్రీనివాసులు,సోమిరెడ్డి తోపాటుగా పలువురు ఎం ఎల్ ఏ లు హాజరవుతున్నట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top